Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Laila Collections: వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘లైలా’

Laila Collections: వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘లైలా’

  • February 17, 2025 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Laila Collections: వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘లైలా’

విశ్వక్ సేన్  (Vishwak Sen)  నుండి వచ్చిన కొత్త సినిమా ‘లైలా’ (Laila)  వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి (Sahu Garapati)  నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. అయితే మొదటి రోజే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాపై విరుచుకుపడ్డారు. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.

Laila Collections:

Laila movie gives a big lesson to Vishwak Sen

మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల సో సో ఓపెనింగ్స్ కనిపించాయి. కానీ రెండో రోజు నుండి ఈ సినిమా వసూళ్లు పడిపోయాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 క్లీంకార ఫేస్ రివీల్... ఎంత క్యూట్ గా ఉందో... వీడియో వైరల్!
  • 2 సింగర్ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • 3 ‘మిసెస్‌’ సినిమాపై పురుష హక్కుల సంస్థ ఆగ్రహం.. ఏమైందంటే?
నైజాం 0.30 cr
సీడెడ్ 0.12 cr
ఆంధ్ర(టోటల్) 0.36 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.03 cr

‘లైలా’ (Laila) చిత్రానికి రూ.7.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ‘లైలా’ 3 రోజుల్లో కేవలం రూ.1.03 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.82 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.97 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఇష్యూ తర్వాత తెలుగు సినిమా ఛాన్స్‌ పట్టేసి జానీ మాస్టర్‌.. ఆ స్టార్‌ హీరో సినిమాలో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakanksha Sharma
  • #Babloo Prithiveeraj
  • #Laila
  • #Laila Collections
  • #Ram Narayan

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

10 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

18 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

24 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

56 mins ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

3 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

4 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version