Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jani Master: ఇష్యూ తర్వాత తెలుగు సినిమా ఛాన్స్‌ పట్టేసి జానీ మాస్టర్‌.. ఆ స్టార్‌ హీరో సినిమాలో..!

Jani Master: ఇష్యూ తర్వాత తెలుగు సినిమా ఛాన్స్‌ పట్టేసి జానీ మాస్టర్‌.. ఆ స్టార్‌ హీరో సినిమాలో..!

  • February 17, 2025 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: ఇష్యూ తర్వాత తెలుగు సినిమా ఛాన్స్‌ పట్టేసి జానీ మాస్టర్‌.. ఆ స్టార్‌ హీరో సినిమాలో..!

జెట్‌ స్పీడ్‌లో వెళ్తున్న జానీ మాస్టర్‌ (Jani Master) కెరీర్‌కు ఇప్పుడు ఊహించని బ్రేక్‌ పడింది. తన దగ్గర అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన అమ్మాయి ఆరోపణలు, తర్వాత పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్‌ అరెస్ట్‌ అయ్యి.. ఇప్పుడు బెయిల్‌ మీద బయట ఉన్నారు. అలా వచ్చినప్పటి నుండి తిరిగి సినిమాల్లోకి వచ్చి, బిజీ అవ్వాలని చూశారు. కానీ ఆయనకు ఛాన్స్‌లు రాలేదు. అయితే రీసెంట్‌గా ఓ కన్నడ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

Jani Master

Jani Master signed for a Telugu movie

దీంతో తెలుగులో జానీ మాస్టర్‌ ఎప్పుడొస్తారు? ఎవరితో రీఎంట్రీలో తొలి సినిమా చేస్తారు అంటూ చర్చ జరుగుతూ ఉంది. ఇంకా సినిమా ఏదీ అనౌన్స్‌ కాకపోవడం, ఆయన కూడా ఇక్కడ ఏ సినిమాకూ పని చేయకపోవడం ప్రశ్నలు లేవనెత్తింది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. జానీ మాస్టర్ తనకు ఎంతో సాయం చేసిన, ఆయన నమ్మిన మెగా కాంపౌండ్ నుండే సెకండ్‌ ఎంట్రీ తొలి అవకాశం వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 క్లీంకార ఫేస్ రివీల్... ఎంత క్యూట్ గా ఉందో... వీడియో వైరల్!
  • 2 సింగర్ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • 3 ‘మిసెస్‌’ సినిమాపై పురుష హక్కుల సంస్థ ఆగ్రహం.. ఏమైందంటే?

తన సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) మామూలుగా ప్రతి సినిమాలో జానీ మాస్టర్‌తో ఒక సాంగ్ చేయించుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ స్టైల్‌ మనం చూస్తూనే ఉన్నాం. అలా ఇప్పుడు కూడా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. బుచ్చిబాబు పుట్టిన రోజు సందర్భంగా జానీ మాస్టర్ విషెస్ చెబుతూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. అందులో మీతో కలసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని రాసుకొచ్చారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. క్రికెట్ స్టేడియం సెట్‌లో సినిమా కోసం రాత్రి, పగలు చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో సాగే సినిమా అని పుకార్లు వచ్చాయి. కానీ ఈ సినిమా నేపథ్యానికి క్రికెట్‌తో సంబంధం లేదు అని టీమ్‌ చెబుతోంది. అన్నట్లుగా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమా ఫలితం ఎలా ఉన్నా.. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన పాట ‘దోప్‌’కు మంచి స్పందనే వచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #Jani Master

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

15 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

15 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

14 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

18 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version