Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Lal Salam Twitter Review: ‘లాల్ సలాం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Lal Salam Twitter Review: ‘లాల్ సలాం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • February 9, 2024 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lal Salam Twitter Review: ‘లాల్ సలాం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్ – విక్రాంత్..లు హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేశారు.’లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సుబాస్కరన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.టీజర్, ట్రైలర్స్ కొంత వరకు బాగానే ఉన్నాయి. అయినప్పటికీ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ రజినీకాంత్. ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజనీ నుండి రాబోతున్న మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఫిబ్రవరి 9 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అంటే మరికొన్ని గంటల్లో అనమాట. కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంటుందట. సెకండ్ హాఫ్ కొంత వరకు పర్వాలేదు అని తెలుస్తుంది. రజినీకాంత్ గెస్ట్ రోల్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందట.

డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయట. మొత్తంగా రజినీకాంత్ రోల్ కోసం ఈ సినిమా (Lal Salam) చూడొచ్చు కానీ.. కథనం ఆకర్షించే విధంగా ఉండదు అని తెలుస్తుంది. మరి మార్నింగ్ షోలు ముగిసాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

2nd Half increased the standards ✅
Climax will be talk of the town

Overall, Vere Level Film
Not even a single flaw to point

Kudos to @ash_rajinikanth #LalSalaam #LalSalaamFDFS @rajinikanth #SuperstarRajinikanth pic.twitter.com/8wyJ3JXUsz

— (@AllariRamuduNTR) February 9, 2024

Thank you Ethiraj College ♥️#LalSalaam pic.twitter.com/n5fzI5gqsr

— Vikranth Santhosh (@vikranth_offl) February 8, 2024

#LalSalaam Good watch! Strong story, ok screenplay and powerful climax. ARR songs are wonderful. #Thalaivar as usual rocks. Valiant attempt by the newbie director #AishwaryaRajinikanth #LalSalaamFDFS #RegalTimesSquare #LalSalaamUSA@LycaProductions

— Kodes (@KodesOn) February 9, 2024

#LalSalaamReview
Humanity should defeat religion
Second half was disappointing in recent movies
But #LalSalaam scores better post interval .
Climax was hard ✨
Winner ✨✨✨ pic.twitter.com/4uiWL1usi0

— Matt.S (@mattskumar) February 9, 2024

Unexpected THALAIVAR Entry #LalSalaam pic.twitter.com/TKSzbzSfm8

— (@enish_7) February 9, 2024

#LalSalaam 2nd Half

A Tribute Film To All The Muslim Friends #Thalaivar Getup ‍♂️

We Won @ash_rajinikanth Akka
Social Message Was Very Well Told #LalSalaamFDFS #SuperstarRajinikanth pic.twitter.com/CdXZenCnzt

— (@AllariRamuduNTR) February 9, 2024

#LalSalaam –

Powerful Subject, Powerless Narration. Superstar more than extended cameo, Vishnu – Vikranth Neat. Sadly Poor Characterization. Scattered scenes & Abrupt Edits. Emotional Connect is missing. DISAPPOINTMENT!

— Christopher Kanagaraj (@Chrissuccess) February 9, 2024

#LalSalaam is a very serious subject. Maybe made for awards. Scene by scene is very intense and awesome but big issue is with editing and not flowing like an easy story. Again, #Thalaivar fans, don’t go like his movie but others. #AboveAverage . If you love serious movie, you…

— Karthik (@meet_tk) February 9, 2024

#LalSalaam first half done. Full of emotions and less moments for fans.. Purely for the family audiences and will connect well with the rural audiences, especially the down south. Good First half @ash_rajinikanth #ThalaivarRajinikanth #SuperstarRajinikanth

— MP (@kmpdiwa) February 9, 2024

Only #Hindu is a religion, says #Rajinikanth as #Islam (#Christianity & all else) was founded by a founder (like a business or a party is founded), hence not a religion!#Muslims #muslimsupremacy #Christian #LalSalaamFDFS #LalSalaamReview #LalSalaam https://t.co/cTkw6liN8y

— King of Organic Industry Hits (@Amrithavalli1) February 8, 2024

#LalSalaamFDFS as usual no sleep moments the night before Thalaivar movie.. waiting to get Rajinified and feel the Rajinism #SuperstarRajinikanth #Rajinikanth #LalSalaam #Vettaiyan .. never missed fdfs since sivaji… The feel is so special always to watch Thalaivar onscreen.. pic.twitter.com/prLFR5fNK4

— Minnal_Magy (@MagyMagesh1) February 8, 2024

Breaking #Superstar ‘s Cameo Movie #LalSalaam sold more than 50k tickets bookmy show alone ✴️
Bookmy show alone 1cr crossed
Ticket new alone 23k tickets sold which means 47lakhs.

Total advance TN alone 1.47crs.#LalSalaamFDFS #LalsalaamReview #Vettaiyan #Thalaivar pic.twitter.com/1vdJzoQdBI

— ONLINE RAJINI FANS (@OnlineRajiniFC) February 8, 2024

Any honest attempt to UNITE people should never fail, #LalSalaam ☪️️✝️ from today#Rajinikanth @ash_rajinikanth @arrahman @LycaProductions #Thalaivar #Superstar pic.twitter.com/Bymwr0PPbo

— Rajini✰Followers (@RajiniFollowers) February 9, 2024

Mandatory #thalaivarfdfs from New Jersey #Rajinikanth #LalSalaam #lalsalaamfdfs pic.twitter.com/plh7eVBKrd

— Yagnyeshwaran (@Yagnyesh) February 9, 2024

#LalSalaam first half done. Full of emotions and less fans moments.. Purely for the family audience and will connect well with the rural audiences, especially the down south.

Thalaiavar appearance only 15 mins in first half but best pic.twitter.com/ZQCPwe503m

— முரட்டு மாமு (@Murattumamu) February 9, 2024

#BOOKMYSHOW Booking stats for the new releases. #LalSalaam good trending followed by Eagle, Yatra & Lover pic.twitter.com/OD9OtauoKX

— SK (@pskk2021) February 8, 2024

Lal Salaam From today !

— Dhanush (@dhanushkraja) February 9, 2024

Lal Salaam From today !

— Dhanush (@dhanushkraja) February 9, 2024

Celebrations All Over Tamil Nadu #Lalsalaam pic.twitter.com/ZA3P6vnUtf

— Jerold (@Jerold25961839) February 8, 2024

#LalSalaam Overseas Reports @ash_rajinikanth humble request to do a Full fledged Action Film ✅ with APPA. You just Nailed the Pre-Interval sequences. Bombaila Bhai Aale Vera daaa.

pic.twitter.com/6TKnXkXrWP

— Dr.Aazim Kassi〽️ (@AazimKassim) February 9, 2024

one word-#LalSalaam (4.75/5) wow wow what a movie Hats off @ash_rajinikanth and one and only #Rajinikanth and @arrahman what a #Thalaivar @rajinikanth Godfather of screen presence.#mullummalarum and #Nationalawards sure#LalSalaamFDFS pic.twitter.com/P28cIndzhA

— M.Rajeevkaran (@rajeevkaran) February 9, 2024

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajinikanth
  • #jeevitha
  • #Lal Salaam
  • #Rajinikanth
  • #Senthil

Also Read

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

trending news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

12 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

13 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

14 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

15 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

18 hours ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

13 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

14 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

16 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

17 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version