Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Dil Raju: దిల్‌ రాజు నిర్మాణంలో ఉన్న సినిమాల లెక్క ఇదీ… భలే ప్లానింగ్‌!

Dil Raju: దిల్‌ రాజు నిర్మాణంలో ఉన్న సినిమాల లెక్క ఇదీ… భలే ప్లానింగ్‌!

  • May 18, 2024 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్‌ రాజు నిర్మాణంలో ఉన్న సినిమాల లెక్క ఇదీ… భలే ప్లానింగ్‌!

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ప్లానింగ్‌ అదిరిపోతుంది అని అంటుంటారు. ఆయన ప్లానింగ్‌ గురించి ఇప్పటికే మీకు తెలిసుంటే ఓకే. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు మేం చెప్పబోయే సినిమా లిస్ట్‌ వాటి సంగతులు మీకు కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎందుకంటే ఆయన నిర్మాణ సంస్థల్లో ఇప్పుడు ఏకంగా 15కిపైగా సినిమాలు రూపొందుతున్నాయి. ఒక నిర్మాత నుండి అన్నేసి సినిమాలు అంటే ఆశ్చర్యమే కదా మరి. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే.. మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సితార.. అంటూ ఓ లిస్ట్‌ చెప్పొచ్చు.

వీటితోపాటు దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ కూడా ఉంది. అయితే ఆయన ఇటీవల నెమ్మదించారు అని అంటున్నారు కానీ మొత్తంగా 15కి పైగా సినిమాలు రెడీ చేస్తున్నారు లని రీసెంట్‌గా తెలిసింది. ఓసారి లిస్ట్‌ చూసుకుంటే… మే 25న రానున్న ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ (Love Me) ఆయన రెండో నిర్మాణ సంస్థ నుండి వస్తున్నదే. ఇక రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game changer) , నితిన్ (Nithin) ‘తమ్ముడు’ (Thammudu)  ఎస్వీసీ బ్యానర్‌ మీద రూపొందుతున్నవే. నాని (Nani) – బలగం (Balagam) వేణు (Venu Yeldandi) ‘ఎల్లమ్మ’ను ఇటీవల లాక్‌ చేశారు. పూజా కార్యక్రమాలతో త్వరలో సినిమా అధికారికంగా మొదలవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.!
  • 2 ఆ డైరెక్టర్ నన్ను బెదిరించాడు.. లయ కామెంట్స్ వైరల్!
  • 3 నాగబాబు ట్విట్టర్ హడావిడి.. 'పుష్ప 2' కొంపముంచదు కదా?

రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశారు. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) – వెంకటేశ్‌ (Venkatesh Daggubati) సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా అనౌన్స్‌ చేసేస్తారట. ఇక్కడివరకు దాదాపు ఓకే అయి సెట్స్‌ మీదకు వచ్చే సినిమాల లిస్ట్ అయిపోయింది. ఇక సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమాల సంగతి చూస్తే.. ‘హిట్’ (HIT) సినిమాల సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) ఓ కథను సిద్ధం చేశారట. ధనుష్ (Dhanush) – ‘శ్రీకారం’ (Sreekaram) కిషోర్ రెడ్డి (Kishore Reddy) కలయికలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. ఎప్పటి నుండో బాలకృష్ణతో (Nandamuri Balakrishna) చేయాలనుకున్న సినిమా త్వరలో ఓకేనట.

అలాగే రవితేజ (Ravi Teja) ఒక సినిమా ఉంటుందట. ఇంద్రగంటి మోహనకృష్ణ (Mohana Krishna Indraganti) , శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) కూడా దిల్‌ రాజుకు ఓ సినిమా చేయాల్సి ఉందట. ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) దర్శకుడు పరశురామ్‌తో (Parasuram) ఓ సినిమా ఉంటుందట. ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ని (Shatamanam Bhavati) ఆశిష్ తో (Ashish Reddy) తెరకెక్కించాలనేది దిల్ రాజు ఆలోచన. సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సినిమా ఒకటి చేయాల్సి ఉంది. షాహిద్ కపూర్ (Shahid Kapoor) – వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబోతో బాలీవుడ్‌కి నేరుగా వెళ్లాలని చూస్తున్నారు దిల్‌రాజు. సుహాస్ (Suhas) హీరోగా సందీప్ బండ్లతో ఓ ప్రాజెక్టు త్వరలో ఓకే అవుతుందట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

trending news

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

11 hours ago
OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

12 hours ago
Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

1 day ago
Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

1 day ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

2 hours ago
హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

3 hours ago
Funky: ‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

Funky: ‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

3 hours ago
Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

4 hours ago
Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version