Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ హీరోల పై లావణ్య త్రిపాఠి కామెంట్స్..!

టాలీవుడ్ హీరోల పై లావణ్య త్రిపాఠి కామెంట్స్..!

  • May 21, 2020 / 09:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ హీరోల పై లావణ్య త్రిపాఠి కామెంట్స్..!

‘అందాల రాక్షసి’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి అతి తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘అర్జున్ సురవరం’ వంటి హిట్లు అందుకుంది. మితి మీరిన గ్లామర్ షో ఈ బ్యూటీ చెయ్యదు. ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాల్లోనూ నటించడానికి ఒప్పుకోదు. పేద సినీ కళాకారుల కోసం ఏర్పాటు చేసిన సి.సి.సి కి వెంటనే స్పందించి విరాళం అందించింది ఈ బ్యూటీ.

ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ ఆన్లైన్ లైవ్ కండక్ట్ చేసి టాలీవుడ్ హీరోల గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి ఆసక్తికరమైన వన్ లైన్ కామెంట్స్ చేసింది. ముందుగా ప్రభాస్ … చాలా కూలెస్ట్ గా ఉంటాడని చెప్పిన లావణ్య… రాంచరణ్ అంటే ఓ అద్భుతమని చెప్పింది. అతను నటించిన ‘రంగస్థలం’ చిత్రం తనకి చాలా ఇష్టమని వెల్లడించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను అయితే ఎవరూ మ్యాచ్ చేయలేరని.. ‘ఆర్ఆర్ఆర్’ లో తన లుక్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది.

Lavanya Tripathi about Ram Charan1

అల్లు అర్జున్ గురించి అడగ్గానే ‘పుష్ప’ ఫస్ట్ లుక్ చింపేసిందని, మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ చెప్పింది. పవన్ కళ్యాణ్… ప్రతీ విషయం పైనా స్పందిస్తాడని, ఆయన ధైర్యం పై ఆమెకి ఎంతో గౌరవం ఉందని చెప్పింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నిజమైన హీరో అని… ఆమె ఆరాధించే నటుల్లో ఆయన కూడా ఒకరని చెప్పింది.అంతే కాదు చిరంజీవి చాలా మంచి వ్యక్తని, ఆయనలోని దయాగుణం, వినయం ఎంతో ఇన్స్పైరింగ్ అని తెలిపింది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #alluarjun
  • #Jr Ntr
  • #Lavanya
  • #Lavanya Tripathi
  • #Megastar Chiranjeevi

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

4 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

20 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

23 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

3 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

22 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

23 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

24 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version