Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » బికినీ విషయంలో నిరాశపడ్డ లావణ్య!

బికినీ విషయంలో నిరాశపడ్డ లావణ్య!

  • October 25, 2017 / 03:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బికినీ విషయంలో నిరాశపడ్డ లావణ్య!

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో లావణ్య త్రిపాఠి పక్కింటి అమ్మాయిలా పేరుతెచ్చుకుంది. అయితే ఈ గుర్తింపు ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే హాట్ గాళ్ అని పేరు తెచ్చుకుంటే అవకాశాలు పెరుగుతాయని, కమర్షియల్ సినిమాలో ఛాన్స్ లు అందుకోవచ్చని భావించింది. అందుకే రామ్ హీరోగా తెరకెక్కిన “ఉన్నది ఒక్కటే జిందగీ” చిత్రంలో వెరీ హాట్ గా నటించింది. బికినీలో అందాలు ఆరబోసింది. ఈ సినిమాతో తన రాత మారిపోతుందని ఆశపడింది. అయితే ఆమె బికినీ సీన్లు బాగారాకపోవడంతో కత్తెరకు గురయింది.

ఇది తెలిసిన లావణ్య చాలా ఫీలయిందంట. అందుకే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 27న విడుదల కాబోతుంది.  స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంతో హైప్ తీసుకొచ్చారు. నేను శైలజ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lavanya Tripathi
  • #Anupama parameswaran
  • #Hero Ram
  • #Lavanya Tripathi
  • #Ram Pothineni

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

7 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

9 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

10 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

2 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

3 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

4 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

5 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version