Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Lavanya Tripathi: వామ్మో అప్పుడే నాగబాబుకు ఎదురు తిరిగిన లావణ్య.. ఏ విషయంలో అంటే?

Lavanya Tripathi: వామ్మో అప్పుడే నాగబాబుకు ఎదురు తిరిగిన లావణ్య.. ఏ విషయంలో అంటే?

  • July 10, 2023 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: వామ్మో అప్పుడే నాగబాబుకు ఎదురు తిరిగిన లావణ్య.. ఏ విషయంలో అంటే?

మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ప్రస్తుతం నిహారిక విడాకుల విషయం సంచలనంగా మారింది. నిహారిక పెళ్లైన రెండు సంవత్సరాలకే తన భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోతున్నాను అంటూ అధికారకంగా ప్రకటించడంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే మరోవైపు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహం కూడా త్వరలోనే జరగబోతుంది. ఇలా ఒక వైపు శుభవార్త ఉండగా మరోవైపు నిహారిక విడాకుల విషయం మీద కుటుంబ సభ్యులను కాస్త ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి.

ఇకపోతే మరికొద్ది రోజులలో మెగా ఇంటికి కోడలిగా అడుగు పెట్టబోతున్నటువంటి లావణ్య త్రిపాఠి నాగబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిహారిక విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యతో విడాకులు తీసుకోవడంతో నిహారిక పట్ల నాగబాబు చాలా కోపంగా ఉన్నారని అదేవిధంగా ఇకపై నిహారిక తన ఇంట్లో ఉండటానికి వీలు లేదు అంటూ నిహారిక పై చాలా సీరియస్ అవ్వడంతో

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ నిహారికకు సపోర్ట్ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిహారిక గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… విడాకుల విషయంలో తప్పు ఒకరి వైపే ఉండదు ఇద్దరి వైపు ఉంటుంది. నిహారికకు అక్కడ వచ్చిన సమస్యల కారణంగానే తాను విడాకులు తీసుకుందని,అలాగని ఒకరిని తప్పు పట్టలేము అయితే ఇప్పుడు నిహారికను తిడితే తాను ఎక్కడికి వెళుతుంది.

ఇలాంటి సమయంలో మనం తనకు చాలా సపోర్ట్ గా ఉండాలి అంటూ నాగబాబు నిర్ణయానికి ఎదురు తిరిగి తన ఆడపడుచు నిహారికకు సపోర్ట్ చేశారట.దీంతో కొందరు మెగా కోడలు అప్పుడే మామకు ఎదురు తిరుగుతుంది అంటూ కామెంట్ చేయడం మరికొందరు తన ఆడపడుచుకు మద్దతు నిలబడటంలో తప్పేంటి అంటూ ఈ వార్తలపై కామెంట్లు చేస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lavanya Tripathi
  • #Lavanya Tripathi
  • #Naga Babu
  • #Niharika
  • #Varun Tej

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

4 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

8 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

9 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

18 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

19 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

7 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

7 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

7 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

7 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version