Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: ఒక్క ఫ్లాప్ తో పూరీ జీవితం తలక్రిందులైందా?

Puri Jagannadh: ఒక్క ఫ్లాప్ తో పూరీ జీవితం తలక్రిందులైందా?

  • November 18, 2022 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ఒక్క ఫ్లాప్ తో పూరీ జీవితం తలక్రిందులైందా?

పదేళ్ల క్రితం వరకు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. లైగర్ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో పూరీ జగన్నాథ్ కెరీర్ కు సంబంధించి ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ కు బయ్యర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లైగర్ సినిమా పరిమిత బడ్జెట్ లోనే తెరకెక్కగా ఈ సినిమాకు సంబంధించి

విజయ్ దేవరకొండకు పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ అందలేదనే సంగతి తెలిసిందే. మరోవైపు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లిస్తానని పూరీ జగన్నాథ్ నుంచి హామీ లభించినా ఇప్పటివరకు ఆ డబ్బును పూరీ జగన్నాథ్ చెల్లించలేదు. మరోవైపు తాజాగా పూరీ జగన్నాథ్, ఛార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ విషయాలు తెలిసి పూరీ జగన్నాథ్ అభిమానులు ఫీలవుతున్నారు. ఎప్పుడూ ఎలాంటి వివాదాలలో చిక్కుకోని పూరీ జగన్నాథ్ కు లైగర్ సినిమా మాత్రం కొత్త సమస్యలను క్రియేట్ చేస్తోందని

కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఒక్క ఫ్లాప్ తో పూరీ జగన్నాథ్ జీవితం తలక్రిందులైందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం పద్మవ్యూహంలో చిక్కుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు ఎవరైనా తమ వంతు సహాయసహకారాలు అందిస్తే మాత్రమే పూరీ జగన్నాథ్ ఈ సమస్యల నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇవ్వడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇష్టపడటం లేదు.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ పరిస్థితి ఏం బాలేదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించినా ఆ ప్రాజెక్ట్ లకు బిజినెస్ జరగడం సులువు కాదు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ పూరీ జగన్నాథ్ కెరీర్ విషయంలో ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు సూచనలు చేస్తుండటం గమనార్హం.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

7 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

7 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

8 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

9 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

20 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

20 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

21 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

23 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version