Liger Movie: ‘లైగర్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’. సాలా క్రాస్‌ బ్రీడ్ అనేది క్యాప్షన్. ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది. మైక్ టైసన్ ఈ మూవీతో ఇండియన్ సినిమాల్లో అరంగేట్రం చేస్తుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై అంచనాలు పెరిగేలా చేశాయి. దీంతో ఈ చిత్రానికి భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వాటి వివరాలు ఓసారి గమనిస్తే :

నైజాం 22.00 cr
సీడెడ్ 9.00 cr
ఉత్తరాంధ్ర 6.00 cr
ఈస్ట్ 4.00 cr
వెస్ట్ 3.50 cr
గుంటూరు 4.40 cr
కృష్ణా 3.80 cr
నెల్లూరు 2.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 54.70 cr
తమిళనాడు 2.20 cr
కేరళ 1.25 cr
కర్ణాటక 5.00 cr
హిందీ 11.00 cr
ఓవర్సీస్ 8.00 cr
టోటల్ వరల్డ్ వైడ్ 82.15 cr

‘లైగర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.82.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. మొదటి రోజు హిట్ టాక్ వస్తేనే టార్గెట్ ను రీచ్ అవ్వడం సాధ్యపడుతుంది.

ఆగస్టు 31న వినాయక చవితి హాలిడే ఉంది. అప్పటివరకు స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తే సేఫ్ అయినట్టే..! అయితే దానికి కూడా మౌత్ టాక్ అడ్వాంటేజ్ యాడ్ అవ్వాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus