Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల జాబితా పెద్దదే

పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల జాబితా పెద్దదే

  • May 5, 2017 / 08:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల జాబితా పెద్దదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ తో మూవీ మొదలెట్టారు. దీని తర్వాత ఆర్ టీ నేసన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండింటినీ వీలైనంత తొందరగా పూర్తి చేయాలనీ పవన్ భావిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి ఎన్నికల హడావుడి మొదలవుతుంది. తన జనసేన పార్టీని విస్తరించడానికి ఒక ఏడాది సమయం అయినా కావాలి. ఈ విధంగా ఆలోచిస్తే పవన్ ఇదివరకు ఒకే చెప్పిన అనేక ప్రాజక్టులు కార్యరూపం దాల్చేలా లేవు. అవి ఏమిటంటే.. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాణంలో పవన్ ఒక మూవీ చెయ్యాలి. అందుకు కథల చర్చల్లో ఉన్న దాసరి ఆరోగ్యం దెబ్బతినడంతో ఆ ప్రాజక్ట్ వెనక్కి వెళ్ళింది.

రెండోది మెగా మల్టీ స్టారర్ మూవీ. పవన్, చిరు కలయికలో టీఎస్ఆర్ సినిమాను నిర్మిస్తానని చెప్పారు. దర్శకుడిగా త్రివిక్రమ్ పృ బయటికి వచ్చినా, ఆ తర్వాత ఈ సినిమా గురించి ఏ వార్తా రాలేదు. ఇంకొకటి కోబలి. అభిమానులు ఈ సినిమాకోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. చిరు, పవన్, త్రివిక్రమ్ బిజీలో ఉన్నారు కాబట్టి ఈ మూవీ కూడా పట్టాలెక్కేలా లేదు. వీటితో పాటు అబ్బాయి చరణ్ ని హీరోగా పెట్టి ఓ చిత్రాన్ని నిర్మించాలని పవన్ అనుకున్నారు. అది కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dasari Narayana Rao
  • #Director Trivikram Srinivas
  • #mega family
  • #Mega multi starrer

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

40 mins ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

11 hours ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version