Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » నాగ్ క్యాంపస్‌లో రజనీ డైరెక్టర్!

నాగ్ క్యాంపస్‌లో రజనీ డైరెక్టర్!

  • April 4, 2025 / 04:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ్ క్యాంపస్‌లో రజనీ డైరెక్టర్!

సౌత్ సినిమా బిగ్ డైరెక్టర్స్ లో ఒకరైన లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఇప్పుడు సినిమాల్లోనే కాదు, క్లాస్ రూమ్ లో కూడా మాస్టరే అవుతున్నారు. విక్రమ్ (Vikram), ఖైదీ(Kaithi) , మాస్టర్(Master) , లియో (LEO) వంటి హిట్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న లోకేష్, ప్రస్తుతం రజనీకాంత్‌తో(Rajinikanth)   కూలీ (Coolie)  అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే అంత బిజీ షెడ్యూల్‌లో ఉన్న ఆయన తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేయబోతున్నారు. అక్కినేని నాగార్జున (Nagarjuna)  నిర్వహించే అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా వారు ఏప్రిల్ 4న ప్రత్యేక చలనచిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Lokesh Kanagaraj:

Lokesh Kanagaraj

అందులో భాగంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. సినిమా నిర్మాణం, డైరెక్షన్ పై ఓ ఇంటరాక్టివ్ సెషన్‌ను విద్యార్థులకు అందించబోతున్నారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించడంతోనే సోషల్ మీడియాలో పెద్ద హైప్ మొదలైంది. లోకేష్ క్లాస్ అంటేనే ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్ స్టూడెంట్స్ లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. యాక్షన్, స్క్రీన్ ప్లే, టేకింగ్‌లో విభిన్నతను చూపించే లోకేష్.. ఆయన పనితీరును నేరుగా వింటే ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

Lokesh Kanagaraj next 3 movies deal details

స్టూడెంట్స్‌తో త‌న అనుభవాలను పంచుకోవ‌డం, ఇండస్ట్రీలో అడుగుపెట్టాల‌నుకునే వారికి దిశానిర్దేశం చేయడం వంటి అంశాల‌పై లోకేష్ స్పష్టంగా మాట్లాడబోతున్నారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఇప్పటికే దేశంలోనే అత్యుత్తమ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. నాగార్జున ఆధ్వర్యంలో ఈ కాలేజ్ తరచూ ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్ సెలబ్రిటీలను స్టూడెంట్స్‌కు ప్రత్యేక శిక్షణ కోసం ఆహ్వానిస్తూ వస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా క్రేజ్ ఉన్న లోకేష్ కనగరాజ్ చేరడం విశేషమే.

ఇదే సమయంలో కూలీ (Coolie)  మూవీ ద్వారా తొలిసారి నాగార్జున, లోకేష్ కాంబో కూడా మనకు కనిపించబోతోంది. దాంతో ఈ సందర్బంగా వారి మధ్య స్పెషల్ బాండింగ్ కూడా అందరికీ ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, లోకేష్ అక్కినేని క్యాంపస్ లో మాస్టర్ క్లాస్ ఇవ్వడమే కాకుండా, తన డైరెక్షన్ స్పూర్తితో స్టూడెంట్స్‌ను ఊహించని మోతాదులో మోటివేట్ చేయబోతున్నారు.

డిజాస్టర్ దిశగా ‘రాబిన్ హుడ్’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj
  • #nagarjuna

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

8 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

9 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

16 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

22 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

22 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

12 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

18 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

19 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

20 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version