Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ivana: ఆ కామెంట్లతో నన్ను ఎగతాళి చేశారు.. ఇవాన షాకింగ్ కామెంట్స్ వైరల్!

Ivana: ఆ కామెంట్లతో నన్ను ఎగతాళి చేశారు.. ఇవాన షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • August 8, 2023 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ivana: ఆ కామెంట్లతో నన్ను ఎగతాళి చేశారు.. ఇవాన షాకింగ్ కామెంట్స్ వైరల్!

లవ్ టుడే సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో ఓవర్ నైట్ లో ఇవాన పాపులర్ అయ్యారు. కొన్ని సీన్లలో ఈ నటి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు అదుర్స్ అనేలా ఉన్నాయి. చెప్పు బుజ్జి కన్నా అంటూ ముద్దు ముద్దు మాటలతో డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకున్న ఇవానకు ప్రస్తుతం తెలుగులో, ఇతర భాషల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే కథ నచ్చితే మాత్రమే ఇవాన కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

తాజాగా ఈ బ్యూటీ ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు ఎదురైన అవమానాల గురించి, తాను కోల్పోయిన మూవీ ఆఫర్ల గురించి చెప్పుకొచ్చారు. లవ్ టుడే సినిమా కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఎల్ జీ ఎం సినిమాలో ఇవాన నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

ధోని నిర్మించిన ఈ సినిమా ఆయన అభిమానులకు సైతం భారీ షాకిచ్చింది. తాను తక్కువ ఎత్తు ఉండటం వల్ల మూవీ ఆఫర్లను కోల్పోవడంతో పాటు అవమానాలను ఎదుర్కొన్నానని ఇవాన తెలిపారు. ఆ అవమానాల వల్ల బాధ కలిగిందని నా శారీరక రూపం గురించి ఎందుకు మాట్లాడతారని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. కన్నడలో ఒక స్టార్ హీరోకు జోడీగా ఛాన్స్ వచ్చి పూజా కార్యక్రమం జరిగిన తర్వాత హైట్ వల్ల ఛాన్స్ పోయిందని ఇవాన పేర్కొన్నారు.

లవ్ టుడే మూవీ టైమ్ లో కూడా నాకు బాడీ షేమింగ్ ఎదురైందని ఆమె కామెంట్లు చేశారు. నేను పొట్టిగా ఉన్నానని అందరూ అనేవారని ఇవాన పేర్కొన్నారు. హైట్ తక్కువని స్కూల్ అసెంబ్లీలో నన్ను ముందువరసలో కూర్చోబెట్టేవారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. స్నేహితులు ఎగతాళి చేస్తే ఆ ప్రభావం నాపై రోజంతా ఉండేదని ఇవాన పేర్కొన్నారు. ఇవాన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ivana
  • #Love Today

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

trending news

49 mins ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 hour ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

2 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

12 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version