Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » రోడ్డుకెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్ పరువు

రోడ్డుకెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్ పరువు

  • October 4, 2021 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రోడ్డుకెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్ పరువు

వేలల్లో సభ్యులున్నా, తిప్పికొడితే 500 మంది ఓటర్లు లేని అసోసియేషన్. రెండేళ్ళకోసారి జరిగే ఎలక్షన్స్, ఇప్పటివరకూ పదిమంది ప్రెసిడెంట్లు మారినా కనీసం అసోసియేషన్ కి ఒక సొంత బిల్డింగ్ కట్టుకోలేకపోయారు. డబ్బుల కొదవ ఉంటుందా అంటే.. అదీ లేదు. ఒక్కో స్టార్ హీరో కనీసం 10 కోట్ల రూపాయల దాకా ఫండ్స్ ను డొనేట్ చేయడానికి రెడీ అని ఎప్పుడో చెప్పారు. రెండు టెర్ములు గెలిచిన శివాజీ రాజా నుంచి, గతేడాది భారీ మెజారటీతో గెలిచిన నరేష్ వరకూ.. ఏ ఒక్కరూ అసోసియేషన్ మెంబర్స్ కానీ.. సినీ కార్మికుల కష్టాలను కానీ, అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్న నటీనటుల ఇబ్బందులను కానీ తీర్చలేకపోయారు.

కానీ.. ఒకరి వ్యక్తిత్వంపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంలో, టీవీ చానల్స్ సాక్షిగా అడ్డమైన మాటలు మాట్లాడడంలో మాత్రం ఒకరిని మించి మరొకరు రెచ్చిపోతున్నారు. అసలు అసోసియేషన్ లో ఏం చేస్తుంటారు? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేకపోయినా.. ప్యానల్స్ మాత్రం కొట్టుకుచస్తుంటాయి. ఇటీవల పలు ప్రాంతాల్లో మొదలైన బై ఎలక్షన్స్ జోరుకి ఏమాత్రం తీసిపోని విధంగా మా ఎలక్షన్స్ రచ్చ సాగుతోంది అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. సరిగ్గా ఎలక్షన్స్ కి వారం రోజుల ముందు బండ్ల గణేష్, సీ.ఎల్.నరసింహారావులు తమ నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడం.

ప్రకాష్ రాజ్ ప్యానల్ & మంచు విష్ణు ప్యానల్ ఒకరి మీద ఒకరు మట్టి జల్లుకుంటూ నానా హడావుడి చేయడం తప్ప అసలు తమ ప్యానల్ గెలిస్తే మా అసోసియేషన్ కి ఎలాంటి ఉపయోగం ఉంది అనే విషయాన్ని చెప్పుకోవడం అనేది మానేశారు. తాను గెలిస్తే.. మా అసోసియేషన్ కు సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టిస్తానని మంచు విష్ణు చెప్పినా.. ఆర్టిస్టులకు ఎలాంటి కష్టం రాకుండా ఫింఛన్లు ఇస్తామని ప్రకాష్ రాజ్ చెప్పినా.. నమ్మేందుకు ఎవరూ సంసిద్ధంగా లేరు. అందుకు కారణం రెండు ప్యానల్స్ ప్రవర్తిస్తున్న తీరు. మరి ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ.. మా అసోసియేషన్ పరువు మాత్రం మంటగలుపుతున్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA
  • #MAA Elections
  • #Movie Artists Association

Also Read

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

related news

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

49 mins ago
ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

15 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

17 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

18 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

20 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

21 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

22 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version