మానస్ తల్లి పద్మిని పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • February 22, 2023 / 04:16 PM IST

మానస్ నాగులపల్లి అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి… నరసింహ నాయుడు, దేవుళ్ళు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. పెద్దయ్యాక మొదట్లో హీరోగా పలు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ‘బిగ్ బాస్5’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి… కూల్ గా గేమ్ ఆడి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు, బోలెడంత మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే మరోపక్క బుల్లితెర పై ‘బ్రహ్మముడి’ వంటి సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు మానస్. ఇదిలా ఉండగా ఈరోజు మానస్ తల్లి పద్మిని నాగులాపల్లి పుట్టినరోజు. ఈమె ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఈసీ మెంబర్ గా పనిచేస్తున్నారు. ఈరోజు తన తల్లి పుట్టినరోజు కావడంతో మానస్.. పద్మిని గారితో దిగిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus