Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Maanas: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ పై మానస్ షాకింగ్ కామెంట్స్!

Maanas: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ పై మానస్ షాకింగ్ కామెంట్స్!

  • November 1, 2023 / 10:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maanas: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ పై మానస్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్నీ సీజన్స్ లోకి సీజన్ 7 కి అత్యధిక రేటింగ్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో అమర్ దీప్ మరియు శివాజీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

శివాజీ ఎప్పటికప్పుడు అమర్ దీప్ పై విషం కక్కుతూనే ఉన్నాడు. అమర్ దీప్ వెనుక చేరి శివాజీ చేసినన్ని కామెంట్స్ ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా చెయ్యలేదని అంటున్నారు చూసే ప్రేక్షకులంతా. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన మానస్ శివాజీ పై లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ప్రతీ సీజన్ లో శివాజీ లాంటి విలన్స్ ఉంటారు, కానీ హీరో ఎవరు అనేది జనాలే తెలుస్తారు అంటూ కామెంట్స్ చేసాడు. శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడు. అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ అందరి ఆట ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, నేను ఇది వరకు ఎంతో మంది రకరకాల మైండ్ సెట్ ఉన్న కంటెస్టెంట్స్ ని చూసాను కానీ, శివాజీ లాంటి కంటెస్టెంట్ ని ఇప్పటి వరకు చూడలేదు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

మానస్ (Maanas) అమర్ దీప్ కి మంచి స్నేహితుడు అనే విషయం మన అందరికి తెలిసిందే. అమర్ దీప్ కి సీరియల్స్ లో అవకాశాలు ఇప్పించి, అతని కెరీర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన వ్యక్తి మానస్. వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అన్నదమ్ములకు ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7 Telugu
  • #Maanas
  • #Sivaji

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 hour ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 hour ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

3 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

4 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

4 hours ago

latest news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version