Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ చెప్పిన మానస్..!

Bigg Boss 5 Telugu: ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ చెప్పిన మానస్..!

  • September 24, 2021 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ చెప్పిన మానస్..!

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ తమ లవ్ స్టోరీలని చెప్తున్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ప్రతి ఒక్కరూ తమ మనసులో ఉన్న తొలిప్రేమానుభూతులని పంచుకున్నారు. మానస్ తన మనసులో ఉన్న అమ్మాయిని గుర్తు చేసుకుంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. మానస్ మాటల్లో ప్రేమకథని విన్నట్లైయితే..” ఎక్కడ్నుంచీ స్టార్ట్ చేయాలి… ? మాది 8 1/2 యేళ్ల లవ్ స్టోరీ. దాదాపు అప్పట్నుంచీ రిలేషన్ షిప్ లో ఉన్నామ్.

ఇంటర్మీడియట్ లో స్టార్ట్ అయ్యింది. మా ఇద్దరిదీ ఒకటే స్కూల్. ఒకప్పుడు మానస్ వేరు. అల్లరల్లరిగా ఉండేవాడ్ని, చిన్న సైజ్ రౌడీగా ఉండేవాడ్ని. ఇప్పటికీ నాకు గుర్తు అక్టోబర్ 13న తన బర్త్ డే రెడ్ ఛూడిదార్ లో చూస్తే చాలా అందంగా ఉంది. కానీ, నేను గ్రీన్ టీషర్ట్ వేస్కుని నెత్తికి ఆయిల్ పెట్టుకుని వెళ్లా. చాలా భయపడ్డా నేను నచ్చుతానా లేదా అని, మేమిద్దరం మాట్లాడుకున్నాం. తనకి టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం.

ఒకరోజు మా ప్రెండ్స్ ప్రోత్సాహంతో ప్రపోజ్ చేశా. తను మెలికలు తిరిగిపోయింది. తనకి నేనంటే ఇష్టమని చెప్పింది. అంతేకాదు, తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆదిత్య అనే అబ్బాయితో డ్యాన్స్ చేస్తూ ఉండేది. అది నాకు ఇష్టం లేక ఇద్దరం గొడవలు పడ్డాం. అతను సరిగ్గా లేడని, అతని చూపులు నాకు తెలుస్తాయని చెప్పినా తను వినేది కాదు. అక్కడే మాకు క్లాషెష్ వచ్చాయి. ఏది ఏమైనా అమ్మాయిలు ప్రేమిస్తే గట్టిగా ప్రేమిస్తారు.

అలాగే ద్వేషించినా కూడా గట్టిగానే ద్వేషిస్తారు. అందుకే ఆమె నాకు చాలా స్పెషల్. ఆమె నా ఫస్ట్ లవ్. ఆమె పేరు బాబీ. తను ఇప్పుడు ఎక్కడున్నా హ్యపీగా ఉంటుందని అనుకుంటున్నా అంటూ చెప్పాడు మానస్. ఫస్ట్ లవ్ గురించి ఈవిధంగా చెప్పాడు అంటే ప్రస్తుతం ఇద్దరూ కలిసి లేరని అర్ధం అవుతోంది. అదీమేటర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Maanas
  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Maanas

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

18 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

18 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

19 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

20 hours ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

19 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

20 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

21 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

22 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version