Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » MAD Trailer: ‘మ్యాడ్’ ట్రైలర్ స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు!

MAD Trailer: ‘మ్యాడ్’ ట్రైలర్ స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు!

  • October 3, 2023 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MAD Trailer: ‘మ్యాడ్’ ట్రైలర్  స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు!

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, మరోవైపు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యానర్ లో యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ మూవీ రాబోతోంది. ఆ సినిమా పేరే ‘మ్యాడ్’. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత రాధాకృష్ణ కుమార్తె హారిక ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతోంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో ఫార్చునర్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నారు. ‘మ్యాడ్’ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వస్తున్న యూత్ ఫుల్ కామెడీ మూవీ కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నరు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ‘మ్యాడ్’ ట్రైలర్ ను పాన్ ఇండియన్ స్టార్ జూ. ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలు కావాల్సిందే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో నిండిపోయింది. ఈ ట్రైలర్ చూశాక సినిమా ఓ రేంజిలో యువతను ఆకట్టుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన టీజర్ లో కనిపించి కనిపించనట్టు కనిపించిన ఆయన, ట్రైలర్ మాత్రం బాగానే కనిపించాడు.

రెండు మూడు డైలాగ్స్ కూడా చెప్పాడు. ఈ చిత్రంలో ఆయన ఉన్నారంటేనే, నవ్వుల పువ్వులు పూస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో యూత్ ను ఆకట్టుకునే చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటి వరకు కాలేజీ బ్యాగ్రాఫ్ లో వచ్చిన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారు లోకం’, ‘సై’ సహా పలు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమా కూడా యూత్ ను ఓ రేంజిలో ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Shankar
  • #MAD
  • #Narne Nithin
  • #Ram Nithin
  • #Sangeeth Shobhan

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 hour ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version