Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మద్రాసు హైకోర్టులో ధనుష్ కు ఊరట..!

మద్రాసు హైకోర్టులో ధనుష్ కు ఊరట..!

  • January 29, 2025 / 01:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మద్రాసు హైకోర్టులో ధనుష్ కు ఊరట..!

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ పై స్టార్ హీరో ధనుష్ (Dhanush) కేసు వేసిన సంగతి తెలిసిందే. ధనుష్ ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాకి సంబంధించి 3 సెకన్ల క్లిప్ ను… అతని అనుమతి లేకుండా ‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ లో వాడారు. ‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.25 కోట్లకు కొనుగోలు చేసింది.

Dhanush

ఈ క్రమంలో ధనుష్.. నయన్ (Nayanthara) అలాగే నెట్ ఫ్లిక్స్ సంస్థలపై కేసు వేశాడు.రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇందుకు నయన్ ఘాటుగా స్పందించింది. ‘షూటింగ్ స్పాట్లో తమ ఫోన్లో తీసుకున్న వీడియో ఫుటేజీ వాడుకోవడం ఎలా తప్పు అవుతుంది? మీ బుద్ధి ఎలాంటిదో నాకు తెలుసు’ అంటూ నయన్.. ధనుష్ పై మండిపడ్డ సంగతి తెలిసిందే. ఆమె భర్త విగ్నేష్ (Vignesh Shivan)  కూడా ధనుష్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

Another Twist in Dhanush and Nayanthara issue

అయితే ఈ కేసులో ఫైనల్ గా ధనుష్ (Dhanush) విజయం సాధించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ధనుష్ పిటిషన్ ని సవాల్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ సంస్థ వేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు కొట్టేసింది. నిర్మాత అనుమతి లేకుండా తన సినిమాకు సంబంధించిన క్లిప్ వాడుకోవడం తప్పే అని హైకోర్టు తీర్మానించింది.

మరోపక్క నెట్ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ అవుతున్న ‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ ని నిలిపివేయాలని కూడా ధనుష్ పిటిషన్లో కోరడం జరిగింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. ఏది ఏమైనా ధనుష్ .. నయనతార ఇష్యూపై గెలిచినట్టే అని చెప్పాలి. మరి తదుపరి విచారణను హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియాల్సి ఉంది.

అంజలి ఆ సినిమాపై మనసు పారేసుకుందట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Nayanthara
  • #Vignesh Shivan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

7 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

10 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

12 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

12 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version