Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mahadhan: మరో సినిమా పనిలో పడ్డ రవితేజ కొడుకు.. ఆ స్టార్‌ హీరో కోసం సెట్స్‌కి!

Mahadhan: మరో సినిమా పనిలో పడ్డ రవితేజ కొడుకు.. ఆ స్టార్‌ హీరో కోసం సెట్స్‌కి!

  • October 22, 2025 / 01:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahadhan: మరో సినిమా పనిలో పడ్డ రవితేజ కొడుకు.. ఆ స్టార్‌ హీరో కోసం సెట్స్‌కి!

సినిమా హీరో అవ్వాలంటే డైరక్షన్‌, సినిమా మేకింగ్‌ విషయంలో పరిజ్ఞానం ఉండాలా? ఏమో మరి మన స్టార్‌ హీరోల తనయులు, తనయలు చాలామంది ఇలా నటనలోకి అరంగేట్రం చేసే ముందు దర్శకత్వ శాఖలో పని చేస్తున్నారు. ఇప్పుడు యువ నటులుగా ఉన్న చాలామంది స్ట్రెయిట్‌ నటులు, నెపో కిడ్స్‌లో గతంలో సినిమా టేకింగ్‌లో అనుభవం సంపాదించినవాళ్లే. ఈ కోవలోనే మాస్‌ మహారాజ తనయుడు మహాధన్‌ కూడా సినిమాల కోసం పని చేస్తున్నాడు.

Mahadhan

మొన్నీమధ్య వరకు సందీప్‌ రెడ్డి వంగా దగ్గర ‘స్పిరిట్‌’ సినిమా కోసం దర్శకత్వ శాఖలో పని చేసిన మహాధన్‌.. ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమా సెట్స్‌లో పని చేస్తున్నాడట. ఈ విష‌యాన్ని వెంకీ అట్లూరినే వెల్ల‌డించారు. ర‌వితేజ‌ ‘మాస్ జాత‌ర’ సినిమాకు సంబంధించి ఒక ప్ర‌మోష‌న‌ల్ ఇంటర్వ్యూ ఇటీవల వచ్చింది. అందులో హోస్ట్‌ వెంకీనే. ఆ ఇంటర్వ్యూలో ‘నా కొడుకు ఎలా ఉన్నాడు’ అని రవితేజ అడిగాడు. దానికి వెంకీ అట్లూరి ‘మీరు ఎలా పెంచారో అలాగే ఉన్నాడు’ అని అసలు విషయంలో చెప్పి క్లారిటీ ఇచ్చేశారు.

ravi teja son

‘మాస్ జాత‌ర’ సినిమాను నిర్మించిన నాగ‌వంశీనే.. సూర్య‌ – వెంకీ సినిమాను కూడా నిర్మిస్తున్న విషయం తెలసిందే. ఆ పరిచయంతోనే ఆ సినిమా కోసం మ‌హాధ‌న్‌ను ఏడీగా తీసుకుని ప‌ని నేర్పిస్తున్నట్లు సమాచారం. ర‌వితేజ కూడా కెరీర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాతే న‌ట‌న‌లోకి అడుగు పెట్టి హీరోగా ఈ రేంజికి వచ్చాడు. మ‌రి తండ్రి బాట‌లో అడుగులు వేస్తున్న మ‌హాధ‌న్ నెక్స్ట్‌ఏమవుతాడు, ఎలా అవుతాడు అనేది చూడాలి.

మరోవైపు రవితేజ తనయ నిర్మాణ రంగంలోకి వచ్చారట. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఆమె మెళకువలు నేర్చుకుంటున్నారని సమాచారం. అన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు సొంతంగా సినిమా చేస్తారట. మరి రవితేజ నిర్మాణ ఆర్టీ టీమ్‌ వర్క్స్‌లో సినిమాలు చేస్తుందా లేక సొంత నిర్మాణ సంస్థ పెడతారా అనేది చూడాలి.

ఇన్నాళ్లకు వీలైందా? ‘బాహుబలి’ నిర్మాతలు ఎట్టకేలకు బయటికొచ్చారు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahadhan
  • #Ravi teja
  • #Suriya

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

18 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

18 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

3 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

21 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version