Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘మహేష్ 27’ స్టోరీ లైన్ అదేనంటూ వైరల్..!

‘మహేష్ 27’ స్టోరీ లైన్ అదేనంటూ వైరల్..!

  • March 9, 2020 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మహేష్ 27’ స్టోరీ లైన్ అదేనంటూ వైరల్..!

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యిందంటూ.. గత కొంతకాలం నుండీ వార్తలు వస్తూనే ఉన్నాయి. వంశీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చకపోవడంతో.. మహేష్ నో చెప్పాడని అందులో పేర్కొన్నారు. వెంటనే పరశురామ్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలని కూడా మహేష్ డిసైడ్ అయ్యాడు అంటూ కూడా మరికొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే పరశురామ్ .. నాగ చైతన్యతో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ’14 రీల్స్ ప్లస్’ నిర్మాణ సంస్థలో చేయబోతున్నట్టు ప్రకటించేసారు కూడా..! అయితే పరశురామ్.. ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి మహేష్ సినిమానే చెయ్యాలి అని డిసైడ్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది కన్ఫర్మ్ కాలేదు కానీ.. దాని స్టోరీ ఇదేనంటూ అప్పుడే లీక్ లు మొదలయ్యాయి.

Mahesh Babu 27 Movie Story Leaked1

అందుతున్న సమాచారం ప్రకారం.. “వైట్ కాలర్ స్కామ్ ల థీమ్ తో ఈ చిత్రం ఉండబోతుందట. ఇండియన్ ఎకనామీ పై దెబ్బ పడేలా… బ్యాంకుల నుండీ పెద్ద మొత్తంలో రుణాలు గా పొంది వాటిని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్య మరియు నీరవ్ మోడీల వంటి వారి పాత్రలను ఈ చిత్రంలో చూపించబోతున్నారని తెలుస్తుంది. అటువంటి స్కామ్ ల నుండీ .. దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుర్రాడు హీరో ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథంట.ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో చిత్రీకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #namrata
  • #Parasuram
  • #Sarileru Neekavvaru

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

2 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

3 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

10 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

11 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version