Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

Mahesh Babu: ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

  • September 25, 2021 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా ఎక్కువగా ఓటీటీ కంటెంట్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ రానా దగ్గుబాటి నాగార్జున వంటి వారు అటు వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. అక్కినేని నాగ చైతన్య కూడా మంచి కంటెంట్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఓటీటీ ఎంట్రీపై మహేష్ బాబు కూడా ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల ఒక బ్రాండ్ ఈవెంట్ సమావేశంలో పాల్గొన్న మహేష్ తన భవిష్యత్తు సినిమాల గురించి మాట్లాడుతూ

అలాగే వెబ్ సిరీస్ లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయంపై కూడా వివరణ ఇచ్చాడు. నేను వెబ్ సిరీస్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను ప్రస్తుతం వాటిని చూడటంలో మాత్రమే ఉన్నాను. ఇప్పటి వరకు నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ ఎవరికి తెలుసు. భవిష్యత్తులో ఉండవచ్చు అంటూ మహేష్ బాబు తన వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను గీత గోవిందం ఫేమ్ పాతాశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నాడు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #OTT
  • #Sarkaru Vaari Paata
  • #SSMB28

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

10 seconds ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

17 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

19 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

24 hours ago

latest news

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

41 seconds ago
Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

12 mins ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version