Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu: సర్కారులో ఆ ట్రాక్ హైలెట్ అంటున్న మహేష్!

Mahesh Babu: సర్కారులో ఆ ట్రాక్ హైలెట్ అంటున్న మహేష్!

  • May 9, 2022 / 10:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: సర్కారులో ఆ ట్రాక్ హైలెట్ అంటున్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. సర్కారు వారి పాట ఫస్టాఫ్ లో అద్భుతమైన ట్రాక్ ఉందని 45 నిమిషాల పాటు థియేటర్ ఊగిపోయే విధంగా ఆ ట్రాక్ ఉంటుందని మహేష్ బాబు తెలిపారు. డైరెక్టర్ పరశురామ్ ఆ ట్రాక్ ను అద్భుతంగా డిజైన్ చేశారని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఈ ఎపిసోడ్ ను తాను బాగా ఎంజాయ్ చేశానని మహేష్ బాబు వెల్లడించారు.

ఆ ఎపిసోడ్ లో తన టైమింగ్ కుదిరిందని ఆడియన్స్ ఊగిపోవడం గ్యారంటీ అని మహేష్ బాబు పేర్కొన్నారు. ఫ్యాన్స్ కూడా ఊగిపోవడం గ్యారంటీ అని మహేష్ బాబు పేర్కొన్నారు. గడిచిన ఏడెనిమిది సంవత్సరాలలో ఇలాంటి సన్నివేశాలు చేయలేదని ట్రైలర్ క్లిక్ కావడానికి ఆ 45 నిమిషాలే కారణమని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. తన మాటల ద్వారా సర్కారు వారి పాట సినిమాపై మహేష్ అంచనాలను పెంచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్కే బీచ్ సెట్ వేసి షూట్ చేశామని వైజాగ్ లో షూట్ చేస్తే జనాలు వచ్చి మీద పడిపోతారని మహేష్ తెలిపారు.

సినిమాలో సహజంగా ఉండేలా గ్రాఫిక్స్ పెట్టామని ఆ క్రెడిట్ ను గ్రాఫిక్స్ టీమ్ కు ఇవ్వాలని ఆయన అన్నారు. సర్కారు వారి పాటలో ఆ ఎపిసోడ్ ను చూస్తే గ్రాఫిక్స్ అని సెట్ అని ఎవరూ అనుకోరని ఆయన కామెంట్లు చేశారు. బర్గర్ లు, పెరుగన్నం, పేస్ట్రీలు అస్సలు తిననని ఆయన కామెంట్లు చేశారు.గడిచిన పదేళ్లుగా తాను వాటికి దూరంగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. హాలిడే ట్రిప్స్ లో మాత్రం వాటిని తింటానని ఆయన కామెంట్లు చేశారు.

మహేష్ బాబు చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సర్కారు వారి పాట సక్సెస్ సాధించి మహేష్ కోరుకున్న హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Parasuram
  • #Sarkaru Vaari Paata Movie
  • #thaman

Also Read

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

6 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

9 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

14 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

15 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

15 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

11 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

12 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

13 hours ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

14 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version