Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వాకర్ సాయంతో నడుస్తున్న మహేష్ బాబు!

వాకర్ సాయంతో నడుస్తున్న మహేష్ బాబు!

  • December 27, 2016 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాకర్ సాయంతో నడుస్తున్న మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ బాబు వాకర్ సాయంతో ఆస్పత్రిలో నడుస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రిన్స్ కి ఏమైంది? అని చాలామంది అభిమానులు కంగారు పడుతున్నారు. ఏంటి మీరు కూడా ఆందోళన పడుతున్నారా? ఆగండి. ఆగండి.. ఇది రియల్ లైఫ్ ఫోటో కాదు. రీల్ లైఫ్ కి సంబంధించింది. కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. మొన్ననే గుజరాత్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుకొని చిత్ర బృందం నగరానికి తిరిగి వచ్చింది. వారం రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో సూపర్ స్టార్ తన ఫ్యామిలీతో న్యూయార్క్ టూర్ వెళ్లారు.

అయితే ఫోటో విషయానికి వస్తే మహేష్  ఆస్పత్రిలో రోగిగా ఉన్న స్టిల్ అహ్మదాబాద్ లోని జైడస్ హాస్పిటల్ లో రీసెంట్ చిత్రీకరించిన సీన్ లోనిది. ప్రభుత్వానికి టోకరా పెట్టి, న్యాయ వ్యవస్థలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకొని తప్పించుకు తిరుగుతున్న దుర్మార్గున్ని పట్టుకునేందుకు మహేష్ ఇలా కాలువిరిగినవాడిలా ఆస్పత్రిలో చేరారు. ముల్లుని ముల్లుతోనే తీయాలని, నాటకమాడి విలన్ ని పట్టుకుంటారు. ఈ సీన్ ని విజయవంతంగా డైరక్టర్ తెరకెక్కించారు. అప్పటి ఫోటోనే ఇప్పుడు అభిమానులు నెట్ లో పోస్ట్ చేశారు.  ఒక్క విషయం కూడా లీక్ కాకుండా ఎంతో జాగ్రత్తగా చిత్రాన్ని రూపొందిస్తున్న చిత్ర యూనిట్ కి ఈ ఫోటో బయటికి రావడం తలనొప్పిగా మారింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu admitted in hospital
  • #Mahesh23
  • #sambhavami movie

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version