Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ అందం వెనుక రహస్యాన్ని చెప్పిన నమ్రత

మహేష్ అందం వెనుక రహస్యాన్ని చెప్పిన నమ్రత

  • June 20, 2018 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ అందం వెనుక రహస్యాన్ని చెప్పిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు రోజుకి హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. నలభై ఏళ్ళు నిండినా.. పాతికేళ్ల కుర్రోడిలా మెరిసిపోతున్నారు. ఈ అందానికి రహస్యం ఏమిటని అనేకసార్లు మహేష్ ని అడిగినా.. అతను చిరునవ్వు తప్ప సమాధానం చెప్పలేదు. తాజాగా ఆ సీక్రెట్ ని మహేష్ భార్య నమ్రత బయటపెట్టారు. స్వచ్ఛమైన నీటిని తాగడమే మహేష్ అందం వెనుక రహస్యమని చెప్పి ఆశ్చర్యపరిచారు. అవును నేటి పొల్యూషన్ కాలంలో స్వచ్ఛమైన గాలి, నీరు దొరకడం కష్టమయిపోతోంది. అందుకోసమే జపాన్ వాళ్ళు కనిపెట్టిన ఓ నీటి శుద్ధి మిషన్ ని మహేష్ కొనుగోలు చేసారంట. నాలుగు లక్షల విలువైన ఈ మిషన్స్ మహేష్ ఇంట్లో 5 ఉన్నాయి.

ఈ మిషన్స్ శుద్ధి చేసిన నీళ్ళను తాగడమే కాకుండా తన స్నానికి కూడ మహేష్ ఈ మిషన్ వాటర్ నే వాడుతున్నాడని, అందువల్లనే మహేష్ గ్లో ఇప్పటికీ మెరిసిపోతోంది అంటూ నమ్రత ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించింది. ఈ విషయాన్ని ఉపాసనకు రీసెంట్ గా చెప్పడంతో ఆమె కూడా ఈ మిషన్ కి ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ న్యూస్ వైరల్ కావడంతో సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు ఈ వాటర్ ఫ్యూరిఫైర్ మిషన్ కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu And Namrata
  • #Namrata Shirodkar

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

Mahesh Babu: మహేష్.. రాజమౌళి తరువాత ప్రభాస్ దర్శకుడితోనే..!

Rajamouli: నెంబర్ వన్ గేమర్ తో జక్కన్న.. మహేష్ సినిమా కోసమేనా?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

18 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

18 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

20 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

9 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

12 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

13 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version