Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మ్యారేజ్ డే స్పెషల్ : మహేష్, నమ్రత రేర్ అండ్ సీన్ పిక్స్..!

మ్యారేజ్ డే స్పెషల్ : మహేష్, నమ్రత రేర్ అండ్ సీన్ పిక్స్..!

  • February 10, 2020 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ్యారేజ్ డే  స్పెషల్ : మహేష్, నమ్రత రేర్ అండ్ సీన్ పిక్స్..!

‘మీరు ఇప్పటి వరకూ నటించిన సినిమాల్లో.. మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు?’ అని మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని అడిగితే… ‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన ఓ హీరోయిన్ ని… నేను ప్రేమించాను.. పెళ్లిచేసుకున్నాను.. ఇప్పుడు ఆ హీరోయిన్ తో చాలా హ్యాపీ గా జీవితాన్ని గడుపుతున్నాను… నాకు ఇద్దరు పిల్లలు కూడా’ అని మహేష్ ఎంతో సెటైరికల్ గా ఈ ఆన్సర్ చెబుతాడు. అవును నమ్రత శిరోద్కర్ ను మహేష్ పెళ్లి చేసుకోవడం… ఈరోజుతో 15 ఏళ్ళు పూర్తయ్యింది.

Mahesh Babu Namrata Rare & Unssen Pics

వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. కుమారుడు గౌతమ్ కృష్ణ అలాగే కుమార్తె సితార. ఇక మహేష్ 3 వ చిత్రమైన వంశీ 2000 లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట. వీళ్ళిద్దరూ కలిసి 2 ఏళ్ళు డేటింగ్ చేసారని మహేష్ బాబు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు కూడా…! ఇక 2005 లో ఫిబ్రవరి 10న వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. నమ్రతతో పెళ్లైన తరువాత మహేష్ కెరీర్ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగింది. వీళ్ళిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లోని మోస్ట్ అట్రాక్టీవ్ కపుల్ అని చెప్పొచ్చు. మహేష్ హీరోగానే కాకుండా యాడ్స్ లోనూ అలాగే మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. వీటి వ్యవహారాలన్నీ నమ్రత నే చూసుకుంటుంది. అంతేకాదు మహేష్ బాబు సినిమా ప్రమోషన్ల కార్యక్రమాలు అలాగే ఆయన డ్రెస్సింగ్ వంటి వాటి విషయాల్లో కూడా నమ్రత.. దగ్గరుండి చూసుకుంటారు. ఓ మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జామ్పుల్ ఈ జంట అని చెప్పొచ్చు. పెళ్లై 15 ఏళ్ళు పూర్తిచేసుకున్న ఈ జంటకు సంబంధించి కొన్ని అన్ సీన్ పిక్స్ చూద్దాం రండి :

1

Mahesh Babu Namrata Rare & Unssen Pics1

2

Mahesh Babu Namrata Rare & Unssen Pics2

3

Mahesh Babu Namrata Rare & Unssen Pics3

4

Mahesh Babu Namrata Rare & Unssen Pics5

5

Mahesh Babu Namrata Rare & Unssen Pics5

6

Mahesh Babu Namrata Rare & Unssen Pics6

7

Mahesh Babu Namrata Rare & Unssen Pics7

8

Mahesh Babu Namrata Rare & Unssen Pics8

9

Mahesh Babu Namrata Rare & Unssen Pics9

10

Mahesh Babu Namrata Rare & Unssen Pics10

11

Mahesh Babu Namrata Rare & Unssen Pics11

12

Mahesh Babu Namrata Rare & Unssen Pics12

13

Mahesh Babu Namrata Rare & Unssen Pics13

14

Mahesh Babu Namrata Rare & Unssen Pics14

15

Mahesh Babu Namrata Rare & Unssen Pics15

16

Mahesh Babu Namrata Rare & Unssen Pics16

17

Mahesh Babu Namrata Rare & Unssen Pics17

18

Mahesh Babu Namrata Rare & Unssen Pics18

19

Mahesh Babu Namrata Rare & Unssen Pics19

20

Mahesh Babu Namrata Rare & Unssen Pics20

21

Mahesh Babu Namrata Rare & Unssen Pics21

22

Mahesh Babu Namrata Rare & Unssen Pics22

23

Mahesh Babu Namrata Rare & Unssen Pics23

24

Mahesh Babu Namrata Rare & Unssen Pics24

25

Mahesh Babu Namrata Rare & Unssen Pics26

26

Mahesh Babu Namrata Rare & Unssen Pics26

27

Mahesh Babu Namrata Rare & Unssen Pics27

28

Mahesh Babu Namrata Rare & Unssen Pics28

29

Mahesh Babu Namrata Rare & Unssen Pics29

30

Mahesh Babu Namrata Rare & Unssen Pics30

31

Mahesh Babu Namrata Rare & Unssen Pics31

32

Mahesh Babu Namrata Rare & Unssen Pics32

33

Mahesh Babu Namrata Rare & Unssen Pics34

34

Mahesh Babu Namrata Rare & Unssen Pics34

35

Mahesh Babu Namrata Rare & Unssen Pics35

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #MaheshNamrata
  • #namrata
  • #namrata mahesh

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

15 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

16 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

20 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

21 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

19 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

19 hours ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 day ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

1 day ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version