Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మహేష్ బాబులో ఆనందాన్ని నింపిన మెగా శిబిరం

మహేష్ బాబులో ఆనందాన్ని నింపిన మెగా శిబిరం

  • August 11, 2017 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబులో ఆనందాన్ని నింపిన మెగా శిబిరం

స్పైడర్ టీజర్ అతి తక్కువ సమయంలో పది మిలియన్ వ్యూస్ దక్కించుకున్నందుకు ఉత్సాహంలో ఉన్న మహేష్ బాబు కి మరో విషయం సంతోషాన్ని రెట్టింపు చేసింది. శ్రీమంతుడు సినిమా స్పూర్తితో మహేష్ తన సొంతూరు అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. మహేష్ భార్య నమ్రత ఆ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దగ్గరుండి పనులను పరిశీలించారు. మొన్న మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన పేరుతో బుర్రిపాలెంలో పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటుచేశారు.

ఆ విషయం తెలుసుకున్న మహేష్ చాలా సంతోషపడ్డారు.  తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వివరించారు. బుధవారం బుర్రిపాలెంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారని తెలిశాక చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు. పలు అనారోగ్య సమస్యలు, వ్యాధులపై అవగాహన కల్పించినందుకు ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. వారితో పాటు ఇప్పటి వరకు గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించిన వారికి మహేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Burripalem Village
  • #Mahesh Babu
  • #Mega health camp
  • #Srimanthudu

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

6 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

7 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

8 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

9 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version