Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘చిరు 152’ : మహేష్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారా?

‘చిరు 152’ : మహేష్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారా?

  • March 14, 2020 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చిరు 152’ : మహేష్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారా?

మహేష్ బాబు ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టింది. ‘అల వైకుంఠపురములో’ వంటి సంక్రాంతి విన్నర్ ఉన్నప్పటికీ.. దానికంటే తక్కువ థియేటర్లలోనే ప్రదర్శింపబడినప్పటికీ ఆ ఫీట్ సాధించడం అంటే మాటలు కాదు. ఇదిలా ఉండగా తన తరువాతి చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయాల్సి ఉండగా.. కథ నచ్చకపోవడంతో పక్కన పెట్టాడని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ కొరటాల శివ సినిమాలో నటించడానికి కూడా మహేష్ ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి.

Update on Chiru152 about Chiranjeevi and Mahesh Babu1

ఆల్మోస్ట్ ఇది కన్ఫార్మ్ అంటూ ప్రచారం ఓ రేంజ్లో జరిగింది. అయితే 30 రోజుల షూటింగ్ కు ఏకంగా మహేష్ 30 కోట్ల రెమ్యూనరేషన్ అడిగాడట. దీంతో చిరు షాక్ అయ్యి .. చరణ్ తోనే ఆ పాత్రను చేయించాలని డిసైడ్ అయ్యారట. నిజానికి ముందుగా చరణ్ నే ఈ పాత్రకి అనుకున్నారు కానీ.. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల అది కుదరదని.. మహేష్ ను సంప్రదించారట. అయితే పారితోషికం విషయంలో మహేష్ కాంప్రమైజ్ అయ్యుంటే ఈ ప్రాజెక్ట్ లో మహేష్ ను నటింపచేయడానికి చిరు ఇంట్రెస్ట్ గానే ఉన్నారట. మహేష్ ఇలా తన రెమ్యూనరేషన్ తో అందరినీ భయపెడుతూ.. అభిమానుల ఆశల్ని అడియాసలు చేసేస్తున్నాడని ఇండస్ట్రీలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయినట్టు వినికిడి.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru
  • #Kajal Aggarwal
  • #Koratala Shiva

Also Read

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

related news

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

trending news

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

12 mins ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

14 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

16 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

17 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

1 day ago

latest news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

11 hours ago
MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

21 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version