Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన మహేష్ బాబు?

Mahesh Babu: తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన మహేష్ బాబు?

  • January 8, 2024 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన మహేష్ బాబు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. అయితే ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా మహేష్ బాబు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా తన వెకేషన్ పూర్తి చేసుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మహేష్ బాబు తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. కెరియర్ మొదట్లో నా సినిమాలు పెద్దగా ఆడేవి కాదు కృష్ణ గారి అబ్బాయి అంటూ నాపై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండేది అందుకే రెమ్యూనరేషన్ కోసం ఆలోచించకుండా సినిమాలు చేశానని ఒక్కడు సినిమా తర్వాత నాకు ధైర్యం వచ్చిందని మహేష్ బాబు తెలిపారు. నేను నా సర్కిల్లో పూర్తిగా వేరుగా ఉంటానని.. నవ్వుతూ, కబుర్లు చెబుతూ సరదాగా గడుపుతానని చెప్పుకొచ్చాడు.

ఇక్కడ నేను ఫ్రీ గా తిరగలేను అందుకే విదేశాలకు తరచూ వెళ్తూ ఉంటానని విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత నేను ఫుల్ గా రీచార్జ్ అయినట్టు ఫీల్ అవుతానని ఈయన తెలిపారు. ఇక నాన్నను చూస్తూ పెరగటం వల్ల నాలో కూడా అదే క్రమశిక్షణ వచ్చిందని ఈయన వెల్లడించారు. నేను ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటాను అదే నాకు గ్లామర్ సీక్రెట్ అంటూ మహేష్ బాబు ఈ సందర్భంగా తన గ్లామర్ సీక్రెట్ ఏంటో కూడా బయటపెట్టారు.

నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య నమ్రత అని నాకు నచ్చే ట్రిప్ యూరప్ నచ్చే కలర్ బ్లూ కలర్ అంటూ కూడా తన విషయాలన్నింటినీ మహేష్ తెలిపారు మురారి సినిమా విడుదల సమయంలో నాన్నతో కలిసి నేను థియేటర్ కి వెళ్ళాను ఆ సమయంలో ప్రేక్షకులను నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని టెన్షన్ పడుతూ ఉన్నాను కానీ నాన్న మాత్రం నా భుజంపై చెయ్యి వేశారు. ఆ క్షణం నేను ఇప్పటికి మర్చిపోలేనని ఈ సందర్భంగా (Mahesh Babu) మహేష్ ఎన్నో విషయాలను తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Mahesh Babu

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

1 hour ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

3 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

12 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

5 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

8 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

11 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version