Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Mahesh Babu: బిగ్ బాస్ విన్నర్ కు ట్రోఫీ అందజేయనున్న మహేష్ బాబు?

Mahesh Babu: బిగ్ బాస్ విన్నర్ కు ట్రోఫీ అందజేయనున్న మహేష్ బాబు?

  • November 25, 2023 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: బిగ్ బాస్ విన్నర్ కు ట్రోఫీ అందజేయనున్న మహేష్ బాబు?

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ప్రస్తుతం ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ ద్వారా ఏడవ సీజన్ కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే 11 వారాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం పన్నెండవ వారం కొనసాగుతుంది. గతవారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలిపారు. ఇక ఈవారం హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్ళబోతున్నారు.

ఇకపోతే మరి కొద్ది రోజులలో ఈ కార్యక్రమం పూర్తి కానున్న నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 17వ తేదీ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారని తెలుస్తోంది ఇంకా ఇప్పటివరకు ఈ విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 17వ తేదీ పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వేదికపై సందడి చేయబోతున్నారని

Nagarjuna Serious on Mahesh Babu1

మొత్తం 19 మంది కంటెస్టెంట్లు కూడా గ్రాండ్ ఫినాలేలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన షూటింగ్స్ కూడా ప్రారంభించబోతున్నారని సమాచారం. ఇకపోతే గ్రాండ్ ఫినాలేలో ప్రతిసారి ఎవరో ఒక సెలబ్రిటీ వేదిక పైకి వచ్చి విన్నర్ ని ప్రకటించే ట్రోఫీ అందజేస్తూ ఉంటారు. ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే లో కూడా ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాబోతున్నారని సమాచారం.

మహేష్ బాబు (Mahesh Babu) ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతను ప్రకటించి ట్రోఫీ అందజేయబోతున్నారని తెలుస్తోంది పనిలో పనిగా తన గుంటూరు కారం సినిమా ప్రమోషన్లను కూడా నిర్వహించినట్లు ఉంటుందన్న ఉద్దేశంతోనే మహేష్ బాబు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా రాబోతున్నారని తెలుస్తోంది. ఇక గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Mahesh Babu

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

Khaleja: ‘ఖలేజా’ థియేటర్లలో అర్ధరాత్రి హడావుడి.. అలా ఎలా లేపేస్తారంటూ..!

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

Khaleja Re-Release: విజయ్ రికార్డుపై కన్నేసిన మహేష్ అభిమానులు!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

6 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

6 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version