Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » శ్రీమంతుడు కాంబినేషన్లో మరో మూవీ

శ్రీమంతుడు కాంబినేషన్లో మరో మూవీ

  • June 28, 2016 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీమంతుడు కాంబినేషన్లో మరో మూవీ

రెండు సినిమాలతోనే కొరటాల శివ టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో జాబితాలో చేరారు. ఆయన తెరకెక్కించిన  మిర్చి, శ్రీమంతుడు సినిమాలు భారీ కలెక్షన్లతో పాటు .. సందేశాన్ని అందించిన మంచి చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా కూడా రికార్డులను తిరగ రాసే దిశగా రూపుదిద్దుకుంటోందని సమాచారం. ఇప్పటికే ఈ ఫిల్మ్ 80 శాతం పూర్తయింది. మిగిలిన కొన్ని సీన్లు, 4 పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. జనతా గ్యారేజ్ ని ఆగస్టు 12 న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది. ఈ సినిమా తర్వాత ఎవరితో చేస్తారో కొరటాల శివ ఇంత వరకు చెప్పలేదు. యువ హీరోలు కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఆయన మాత్రం సూపర్ స్టార్ కోసం కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇప్పటికే మహేష్ కథ విన్నారని.. డెవలప్ చేయమని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. జనతా గ్యారేజ్ రిలీజ్ అయినా వెంటనే మహేష్ సినిమా స్క్రిప్ట్ పనిలో కొరటాల శివ  నిమగ్నం అవుతారు. ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో రానున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. జులై 15 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజక్ట్  పూర్తికాగానే కొరటాల స్క్రిప్ట్ చర్చల్లో కూర్చుంటారని వినికిడి. శ్రీమంతుడు కాంబినేషన్లో రానున్న మూవీని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. అంత ఒకే అయితే జనవరిలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళుతుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #koratala siva
  • #Mahesh Babu
  • #south news
  • #Tollywood news

Also Read

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

related news

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

trending news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

1 hour ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

7 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

8 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

14 hours ago

latest news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

43 mins ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

3 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

4 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

5 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version