Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu: మహేష్ బాబు మరింత కళకళలాడిపోతున్నాడు లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

Mahesh Babu: మహేష్ బాబు మరింత కళకళలాడిపోతున్నాడు లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • July 24, 2021 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు మరింత కళకళలాడిపోతున్నాడు  లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు థమ్సప్ యాడ్ తండ్రికోసం తీసినవి. ఖాళీ థమ్సప్ బాటిల్ ని చూపిస్తూ మహేష్ ఈ ఫోటోలకు ఫోజులిచ్చాడు.’తలక్రిందులు చెయ్’ అనే థీమ్ తో ఈ యాడ్ ను షూట్ చేశారు.’పోకిరి’ మూవీ నుండీ మహేష్ థమ్సప్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నాడు.అంతకు ముందు దీనికి మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు.ఇదిలా ఉండగా…

మహేష్ ఈ ఫొటోల్లో అల్ట్రా స్టైలిష్ గా ఓ టీనేజర్ లా కనిపిస్తున్నాడు అంటే నమ్మండి. ఆయన గౌతమ్ కి తండ్రిలా కాదు అన్నయ్యలా ఉన్నాడు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు వయసు ఇప్పుడు 45 ఏళ్ళు. వచ్చేనెల ఆగష్ట్ 9కి మహేష్ 46 లో అడుగుపెడతాడు. కానీ ఇప్పటికీ అతను 25 ఏళ్ళ కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో అతను ‘సర్కారు వారి పాట’ అనే మూవీ చేస్తున్నాడు.

ఇది పూర్తయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. అంతేకాదు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి కూడా మహేష్ బాబు రెడీ అవుతున్నాడు.రచయిత విజయేంద్ర ప్రసాద్ .. మహేష్ కోసం ఓ కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ‘దుర్గా ఆర్ట్స్’ అధినేత కె.ఎల్.నారాయణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham
  • #mahesh
  • #Mahesh Babu
  • #Sarkaru Vaari Paata
  • #Superstar Mahesh Babu

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

2 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version