Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ కి భయపడుతున్నారు??

మహేష్ కి భయపడుతున్నారు??

  • April 5, 2017 / 06:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ కి భయపడుతున్నారు??

ప్రిన్స్ మహేష్ అంటేనే భయపడుతున్నారా?? ఆయన కరియర్ లో ఆ సినిమా పేరు చెబితే…ఒక ఛానెల్ టెన్షన్ పడిపోతుందా…ప్రిన్స్ విషయంలో జరిగిన ఒక చిన్న తప్పిదం ఆయన కరియర్ పై బాగా ఎఫెక్ట్ చూపిస్తుందా?? అంటే అవును అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు…విషయంలోకి వెళితే…టాలీవుడ్ లో ప్రిన్స్ రేంజ్ గురించి మన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు…కాకపోతే ఒకే ఒక్క సూపర్ ఫ్లాప్ మహేష్ కరియర్ ను ఒక ఊపు ఊపేసింది…దాదాపుగా ఇబ్బందులకు గురి చేసి…ప్రిన్స్ మహేష్ కూడ ఇప్పటికీ బెదిరిపోయేలా చేసింది….ఆ సినిమా ఏంటో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి….అదే మన బ్రహ్మోత్సవం…సినిమా అండీ….ఆ సినిమా ఫ్లాప్ షాక్ వల్ల మహేష్ లేటెస్ట్ గా మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు ఒక సరైన టైటిల్ కూడ ఇప్పటి ఫిక్స్ చేయలేకపోయారు అంటే ‘బ్రహ్మోత్సవం’ షాక్ మహేష్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఏవిధంగా ఉందో అర్ధం అవుతుంది. అయితే ఈ సినిమా వల్ల ఒక ప్రముఖ టీవీ ఛానెల్ చాలా నష్టపోయింది… మహేష్ సినిమా అంటే చాలు టెన్షన్ పడిపోతుంది…..విషయంలోకి వెళితే….గత సంవత్సరం విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ సినిమాను నమ్ముకుని తీవ్రంగా నష్టపోయిన ఒక ఛానల్ దయనీయ గాధకు సంబంధించిన ఒక ఆసక్తికర కథనం ఇప్పుడు ఫిలింనగర్ లో ప్రచారంలో ఉంది.

‘బ్రహ్మోత్సవం’ నిర్మాణ దశలో ఉండగానే మంచి హైప్‌ సాధించింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ అత్యధిక మొత్తంలో అప్పట్లో అమ్ముడుపోయాయి. ఈ శాటిలైట్‌ రైట్స్‌ కోసం ఓ తెలుగు ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఛానెల్‌ ఏకంగా పది కోట్ల రూపాయలు అప్పట్లో చెల్లించింది. అయితే ఈ సినిమా విడుదల తర్వాత మొదటి రోజు నుంచే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న నేపధ్యం తెలిసిందే. అయితే మహేష్‌ కు ఉన్న క్రేజ్ రీత్యా థియేటర్‌లో ఎలా ఉన్నా టీవీలో బాగానే చూస్తారని ఆ చానల్ యాజమాన్యం భావించింది అయితే అది కూడా కలసిరాకపోవడంతో పాపం ఈ యాజమాన్యం ఈ సినిమాను వదిలించుకోవాలని చూస్తుంది….మరి అసలే సినిమా డిజాస్టర్ తో ఇబ్బంది పడ్డ సదరు సంస్థ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bramotsavam Movie
  • #mahesh 23
  • #Mahesh Babu
  • #Srikanth Addala
  • #zee telugu

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

4 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

6 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

6 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

6 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

7 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

4 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

5 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version