Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu, Namrata: ఇది మహేష్ బాబు, నమ్రత శిరోత్కర్ ల.. లవ్ కహానీ..!

Mahesh Babu, Namrata: ఇది మహేష్ బాబు, నమ్రత శిరోత్కర్ ల.. లవ్ కహానీ..!

  • July 1, 2020 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Namrata: ఇది మహేష్ బాబు, నమ్రత శిరోత్కర్ ల.. లవ్ కహానీ..!

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ ఎవరంటే.. అందరికీ మొదట గుర్తొచ్చేది మహేష్, నమ్రత లే అని చెప్పాలి. 2000వ సంవత్సరంలో వచ్చిన ‘వంశీ’ చిత్రం ద్వారా నమ్రత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం ద్వారానే వీరిద్దరికీ పరిచయం ఏర్పడడం, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లినట్టు తెలుస్తుంది. నిజానికి నమ్రత మహేష్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు.. అతను సూపర్ స్టార్ కాలేదు. వరుస పెట్టి సినిమాలు చేసేవాడు కానీ.. అందులో సక్సెస్ అయినవి చాలా తక్కువ. నమ్రతను పెళ్లి చేసుకున్నాకే.. మహేష్ సూపర్ స్టార్ అయ్యాడు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు మహేష్ సినిమాల ప్రమోషన్లను.. ‘నమ్రతనే దగ్గరుండి చూసుకుంటుంది’ అలాగే మహేష్ కాస్ట్యూమ్స్ వంటివి కూడా నమ్రత దగ్గరుండి డిజైన్ చేయిస్తుందని’ మహేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన అభిమానులతో ముచ్చటించిన నమ్రత తన ఫ్యామిలీ గురించి.. కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది. నమ్రత మాట్లాడుతూ.. ‘నా జీవితంలో బెస్ట్ ఫేజ్ ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడమే.! మా మావయ్య సూపర్ స్టార్ కృష్ణ ఎంతో కూల్. ఆయన నన్ను నా సొంత తండ్రి కన్నా బాగా చూసుకుంటారు.

Mahesh Babu Namrata Shirodkar love story1

మా అత్తయ్య ఇందిరా గారైతే ప్రేమకు చిహ్నం’ అంటూ చెప్పుకొచ్చింది నమ్రత. ఈ క్రమంలో మహేష్ బాబుతో మరోసారి సినిమా చేస్తారా? అని అడగగా.. ‘బహుశా అది జరక్కపోవచ్చని’ చెప్పి షాకిచ్చింది.’ఇక ‘మహేష్ సినిమాల విషయంలో నాదే ఫైనల్ డిసిషన్’ అని అంతా అంటుంటారు.కానీ నా ప్రమేయం అస్సలు ఉండదు’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక లవ్ స్టోరీ గురించి స్పందిస్తూ.. ‘నాకు మహేష్ కు మధ్య లవ్ న్యూజిలాండ్‌లో మొదలైంది. ‘వంశీ’ షూటింగ్ చివర దశలో ఉన్నప్పుడు.. ఆయనతో ప్రేమలో ఉన్న విషయం తెలిసింది. కానీ ఎవరు ముందు ప్రపోజ్ చేసారనేది నాకు ఇంకా కన్‌ఫ్యూజనే’ అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Namrata Shirodkar
  • #mahesh
  • #Mahesh Babu
  • #namrata
  • #namrata mahesh

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

6 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

21 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

23 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version