Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కొత్త లుక్ తో ఆశ్చర్యపరచనున్న మహేష్!

కొత్త లుక్ తో ఆశ్చర్యపరచనున్న మహేష్!

  • June 5, 2018 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త లుక్ తో ఆశ్చర్యపరచనున్న మహేష్!

సూపర్‌ స్టార్ మహేష్ బాబు అద్భుతమైన నటుడిగా అందరితో ప్రసంశలు అందుకున్నారు. సాహసాలు చేయడంలో వెనుకడుగువేయరు. ప్రయోగాత్మక కథల్లోనూ నటిస్తుంటారు. కానీ లుక్ విషయంలో మాత్రం ప్రయోగాలు చేయరు. సిక్స్ ప్యాక్ చూపించడానికి సిగ్గుపడుతారు. హెయిర్, బియర్డ్ స్టైల్స్ ని అసలు ఫాలో అవ్వరు. ఇదొక్కటే అభిమానులను బాధిస్తుంటుంది. అయితే ఆ లోటుని తన 25 వ చిత్రం ద్వారా తీర్చనున్నట్లు తెలిసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో డెహ్రాడూన్ లోని కాలేజ్ లో మొదలుకాబోతోంది. ఇందులో ఫ్రెంచ్ గడ్డం, మీసంతో కనిపించనున్నారు.

ఫస్ట్ లుక్ రావాలంటే మరో నెల రోజులు సమయం పడుతుంది. అంతకంటే ముందుగానే అతని లుక్ చూసే అవకాశం ఉంది. ఈనెల పదవతేదీన డబ్బింగ్ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మహేష్ పాల్గొననున్నారు. అప్పుడు మహేష్ లుక్ రివీల్ అయ్యే ఆస్కారం ఉంది. అలాగే సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సమ్మెహనం” సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు కూడా మహేష్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సందర్భాల్లో మహేష్ న్యూ లుక్ ని ఫ్యాన్స్ చూడనున్నారు. భరత్ అనే నేను సినిమా ఇచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తున్న మహేష్.. ఈ సారి అపజయం పలకరించకుండా ఉండాలని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu New Look
  • #Vamsi paidipally

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

17 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

24 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 day ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

3 mins ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

1 hour ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

3 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version