Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

  • April 30, 2026 / 04:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన త్రిష, మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్, తాజాగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారి అభిమానుల్లో చర్చకు దారి తీసింది.

Trisha Krishnan

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష, తన డైలీ లైఫ్‌కు సంబంధించిన చిన్న విషయాలనూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల నిద్రపై చేసిన ఒక కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాను ఒక గంట నిద్ర కోల్పోతే, దాన్ని తిరిగి రికవర్ అవ్వడానికి నాలుగు రోజులు పడుతుందని, ఈ లెక్కన చూస్తే తాను పూర్తిగా రిలాక్స్ అయ్యేది చాలా సంవత్సరాల తర్వాతే అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ కొందరు నవ్వుకుంటే, మరికొందరు ఆమెపై ఉన్న పని ఒత్తిడి గురించి ఆలోచిస్తున్నారు.

Trisha Career and Her Assets Value

ప్రస్తుతం త్రిష వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లో సూర్యతో కలిసి నటించిన కరుప్పు త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే చిత్రం తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా విడుదల దశలో ఉంది.

ఈ మధ్య త్రిష వ్యక్తిగత జీవితంపై కూడా వార్తలు వస్తుండటంతో, ఆమె చేసే ప్రతి పోస్ట్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది. అయితే ఆమె తాజా కామెంట్‌ను చాలామంది సరదాగా తీసుకుంటున్నప్పటికీ, షూటింగ్స్ కారణంగా వచ్చే అలసట మరియు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు కూడా అయిఉండొచ్చు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి, చిన్న పోస్ట్‌తోనే పెద్ద చర్చకు దారి తీసే స్థాయిలో త్రిష క్రేజ్ ఉందని మరోసారి స్పష్టమైంది.

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

2 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

3 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

23 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

24 hours ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

1 day ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version