Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » స్పైడర్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు చెప్పిన మహేష్ బాబు

స్పైడర్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు చెప్పిన మహేష్ బాబు

  • April 21, 2018 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పైడర్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు చెప్పిన మహేష్ బాబు

స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లోను మంచి తెచ్చుకోవాలని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆశించారు. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ తో కలిసి కష్టపడ్డారు. వందకోట్లతో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ఘోరంగా పరాజయం పాలైంది. అసలే బ్రహ్మోత్సవం దెబ్బకి బయటికిరావడాన్ని తగ్గించిన మహేష్ స్పైడర్ ఫెయిల్ కావడంతో మీడియాతో మాట్లాడటమే మానేశారు. అతను తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను నిన్న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మీడియా ముందుకు వచ్చిన మహేష్ స్పైడర్ గురించి నోరు విప్పారు. “స్పైడర్ విషయంలో మేం చాలా తప్పులు చేశాం.

మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఆ సినిమా చేయాలనుకోవడం తప్పు. తమిళ నేటివిటీకి తగ్గట్టు సినిమాను మార్చే క్రమంలో చాలా మార్పులు చేశాం. నటీనటుల ఎంపిక నుంచి కథలో కూడా మార్పులు జరిగాయి. దీంతో అది మన ఆడియన్స్ టేస్ట్ కు సూట్ అవ్వలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్పైడర్ తెరకెక్కడం లేదనే విషయం గ్రహించేసరికి చాలా ఆలస్యమైపోయింది. అప్పటికి ఏమీ చేయలేని పరిస్థితుల వల్ల అలా రిలీజ్ చేశాము” అని వివరించారు. అపజయాన్ని ఎవరిపైనో నెట్టేసి.. తాను సేఫ్ జోన్ లోకి వెళ్లకుండా వాస్తవాన్ని బయటిపెట్టి మహేష్ మరోసారి సూపర్ స్టార్ అనిపించుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu Interview
  • #Mahesh Babu Latest Meet
  • #Mahesh Babu Spyder Movie
  • #Spyder Movie

Also Read

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

1 min ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

55 mins ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

3 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

4 hours ago

latest news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

20 mins ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

49 mins ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

2 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version