Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: ఒకేసారి ఐదుగురు దర్శకులతో మహేష్ సిట్టింగ్!

Mahesh Babu: ఒకేసారి ఐదుగురు దర్శకులతో మహేష్ సిట్టింగ్!

  • September 23, 2021 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఒకేసారి ఐదుగురు దర్శకులతో మహేష్ సిట్టింగ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత బిజీగా ఉన్న నటులలో ఒకరు. ఒకవైపు సినిమా వేడుకలకు హాజరవుతూనే మరోవైపు రెగ్యులర్ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల ఒకేసారి ఐదు మంది దర్శకులతో సిట్టింగ్స్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పార్క్ హయత్ హోటల్ లో ప్రత్యేకంగా దర్శకులను కలుసుకున్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

తదుపరి షెడ్యూల్ డిస్కషన్స్ లో భాగంగా ఆ దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. ఇక మహేష్ బాబు ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడితో కూడా ఒక సినిమా చేస్తున్న మహేష్ సినిమా షూటింగ్ కి సంబంధించిన విషయాలపై చర్చలు జరిపారట. ఆ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో అలాగే క్రాక్ దర్శకుడు గోపీచంద్ ఫ్రెండ్లిగా కలిసినట్లు తెలుస్తోంది. ఇద్దరు దర్శకులు కూడా మహేష్ బాబు సినిమా చేయడానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఇక అనుకోకుండా మరొకసారి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగాతో కూడా మహేష్ బాబు మాట్లాడినట్లు సమాచారం. సందీప్ మహేష్ తో సినిమా చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఒకసారి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Sandeep Reddy Vanga
  • #trivikram

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

5 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

6 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

23 mins ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

29 mins ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

9 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version