Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » మహేష్ ని సిక్స్ ప్యాక్ లో చూపించనున్న మురుగదాస్!

మహేష్ ని సిక్స్ ప్యాక్ లో చూపించనున్న మురుగదాస్!

  • April 14, 2017 / 06:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ ని  సిక్స్ ప్యాక్ లో చూపించనున్న మురుగదాస్!

యాక్షన్ చిత్రాలను సరికొత్తగా ఆవిష్కరించడంలో మురుగదాస్ దిట్ట. ఆయన చిత్రాల్లో హీరోలు చాలా ఫిట్ గా ఉంటారు. గజనిలో సూర్యతో పాటు, హిందీ గజినీలో అమీర్ ఖాన్ సిక్స్ ప్యాక్ లో అలరించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా  సిక్స్ ప్యాక్ లో చూపించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్పైడర్ మూవీతో ప్రిన్స్ తమిళంలో అడుగుపెట్టనున్నారు. తొలిసినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి మహేష్ చొక్కా విప్పక తప్పలేదని సమాచారం. సిక్స్ ప్యాక్ లో మహేష్  చూడాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ‘1 నేనొక్కడినే’ సినిమా సమయంలో సిక్స్ ప్యాక్ లో కనిపించడానికి ట్రై చేసిన మహేశ్ బాబు, బాత్ రూమ్ సన్నివేశంలో వీపు భాగం మాత్రమే చూపించారు.

ఆ తర్వాత బాడీని ఫిట్ గానే మైంటైన్ చేస్తూ స్పైడర్ మూవీకోసం సిక్స్ ప్యాక్ రప్పించినట్లు తెలిసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో సూపర్ స్టార్ ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సో.. జేమ్స్ బ్యాండ్ తరహాలో ఫైట్స్ తో పాటు మహేష్ సిక్స్ ప్యాక్ ని స్పైడర్ మూవీ అభిమానులకు అందించనుంది అన్నమాట. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా, ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై  ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 23 న మూడు భాషల్లో రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

trending news

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

1 hour ago
Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

20 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

20 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

20 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

20 hours ago

latest news

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

1 hour ago
Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

16 hours ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version