Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » సితార డ్యాన్స్ వీడియో గురించి ఆసక్తికర విషయాలు

సితార డ్యాన్స్ వీడియో గురించి ఆసక్తికర విషయాలు

  • March 20, 2019 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సితార డ్యాన్స్ వీడియో గురించి ఆసక్తికర విషయాలు

నిన్న రాత్రి మహేష్ బాబు తన కుమార్తె సితార “బాహుబలి” చిత్రంలోని మురిపాల ముకుంద పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో అప్లోడ్ చేసిన విషయం, అప్లోడ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిన విషయం తెలిసిందే. అందరూ అందంగా డ్యాన్స్ చేస్తున్న చిన్నారి సీతారను చూసి మురిసిపోయారు. కానీ.. సితార బ్యూటీఫుల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు మనిషి ఎవరో తెలుసా.. ఆ కొరియోగ్రాఫర్ మరెవరో కాదు తెలుగు ఇండస్ట్రీలోని ఏకైక లేడీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్.

  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ  ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెస్సీ  సినిమా రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి  టీజర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎట్టకేలకు ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ ల దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన యానీ.. పవన్ కళ్యాణ్ కి “అజ్ణాతవాసి” సినిమాలోనూ ఒక పాటకు కొరియోగ్రఫీ చేసింది యానీ మాస్టర్. సితార మాత్రమే కాదు గౌతమ్ కూడా యానీ మాస్టర్ దగ్గర డ్యాన్స్ లో శిక్షణ తీసుకొంటున్నాడు. సో, త్వరలోనే గౌతమ్ డ్యాన్స్ వీడియో కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట.

View this post on Instagram

What a talent👏👏👏👏👏😍😍😍 #MySitaPapa ❤

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on Mar 19, 2019 at 9:25am PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bahubali song
  • #Mahesh Babu and Sitara
  • #Mahesh Babu's daughter
  • #Mahesh Babu's daughter Sitara
  • #Mahesh Babu's daughter Sitara dancing

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

5 mins ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

3 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

7 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

8 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

9 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

18 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

22 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

23 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version