Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రాజమౌళి రామాయణంలో రాముడిగా మహేష్ ని చూశారా?

రాజమౌళి రామాయణంలో రాముడిగా మహేష్ ని చూశారా?

  • May 27, 2020 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి రామాయణంలో రాముడిగా మహేష్ ని చూశారా?

ఈ మధ్య ఫ్యాన్ మేడ్ పోస్టర్ ట్రెండ్ సదరు హీరో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. కొద్దిరోజుల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తరువాత తన మూవీ మహేష్ తో ఉంటుందని తెలియజేశారు. ఆ విషయం ప్రకటించినప్పటి నుండి మహేష్ ఫ్యాన్స్ లో ఎక్కడ లేని సంతోషం మరియు క్యూరియాసిటీ పెరిగిపోయాయి. ఆ చిత్ర కథ మరియు జోనర్ పై వారికి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. రాజమౌళి మాత్రం ఈ మూవీ కథపై ఎటువంటి హింట్ ఇవ్వలేదు. పైగా అసలు కథ కూడా సిద్ధం కాలేదు, మహేష్ కోసం ఆర్ ఆర్ ఆర్ తరువాత సిద్ధం చేస్తాను అని ఆయన చెప్పారు. ఆయన అలా స్పందించిన తరువాత కూడా ఫ్యాన్స్ తమ క్రియేటివిటీకి బ్రేక్ వేయడం లేదు. వారికి నచ్చిన ఆలోచనతో రకరకాల ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సిద్ధం చేస్తున్నారు.

ఐతే వీటిలో తాజా పోస్టర్ సూపర్ వైరల్ అవుతుంది. ఆ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ వాహ్ అంటున్నారు. దానికి కారణం ఆ పోస్టర్ లో ఆర్టిస్ట్, మహేష్ ని రాముడిగా తీర్చిదిద్దారు. ఒక వేళ రాజమౌళి , మహేష్ తో రామాయణం చేస్తే రాముని లుక్ ఇలా ఉంటుంది అన్నట్లు ఆ పోస్టర్ వుంది. ఇక సిక్స్ ప్యాక్ బాడీతో రాముడిగా మహేష్ లుక్ అద్భుతంగా ఉంది. కల్పితం అయితే ఏమి, ఆలోచన బాగుంది అని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మహేష్ ఫ్యాన్ వర్గాలలో ఆ పోస్టర్ ఇప్పుడు సంచలనంగా మారింది.

Mahesh Babu's fan made poster viral in internet1

నిజానికి రాజమౌళి తనకు రామాయణం తీయడంపై అంత ఆసక్తి లేదు అన్నారు. ఆయన డ్రీం ప్రాజెక్ట్ గా మహా భారతం ఉంది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి రామాయణంలో మహేష్ ని రాముణ్ణి చేశారు. ఇక మహేష్ త్వరలో తన నూతన చిత్ర ప్రకటన చేయనున్నారు.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #mahesh Babbu
  • #Rajamouli
  • #SSMB28

Also Read

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

related news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 hour ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

3 hours ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

24 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago

latest news

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

2 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

3 hours ago
NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version