అల్లు శిరీష్.. ఇండస్ట్రీ మొత్తాన్ని సర్ప్రైజ్ చేశాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈరోజు తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ‘ఈరోజు, మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా, అందరితో ఓ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నైనిక అనే అమ్మాయితో త్వరలో నా నిశ్చితార్థం జరగనుంది. ఈ మధ్యనే మా నాయనమ్మ మరణించారు, ఆమె పోయే ముందు నా పెళ్లి చూడాలని ఉందని పదే పదే చెప్పుకొచ్చేది. Allu Sirish Fiance Naynika […]