Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిన ‘మజిలీ’..!

బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిన ‘మజిలీ’..!

  • April 27, 2019 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిన ‘మజిలీ’..!

‘యుద్ధం శరణం’ ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘సవ్యసాచి’ ఇలా వరుస ప్లాపులతో డీలాపడిపోయాడు నాగచైతన్య. చైతన్య హిట్టు కొట్టి దాదాపు రెండేళ్ళయ్యింది. ఈ క్రమంలో తన భర్య సమంత తో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం చైతన్య ప్లాపులకు బ్రేకులు వేసింది. ‘షైన్ క్రియేషన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసాడు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5 న విడుదలయ్యి… మొదటి షో తోనే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. చైసామ్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ తో ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. 17 రోజులకి గానూ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 33.5 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఈ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

majili-movie-review1నైజాం – 11.51 కోట్లు
సీడెడ్ – 4.02 కోట్లు
వైజాగ్ – 4.05 కోట్లు
majili-movie-review2ఈస్ట్ – 1.65 కోట్లు
కృష్ణా – 1.75 కోట్లు
majili-movie-review3గుంటూర్ – 2.01 కోట్లు
వెస్ట్ – 1.27 కోట్లు
నెల్లూరు – 0.77 కోట్లు
———————————————
ఏపీ +
తెలంగాణ – 27.03 కోట్లు

రెస్ట్ ఆఫ్
ఇండియా – 4.23 కోట్లు
ఓవర్సీస్ – 2.24 కోట్లు
majili-movie-review4———————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 33.5 కోట్లు (షేర్)
————————————————-

‘మజిలీ’ చిత్రానికి 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 33.5 కోట్ల షేర్ ను వసూల్ చేసి బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. వరుసగా చిత్రాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం డీసెంట్ కల్లెక్షన్లనే రాబట్టింది. ‘చిత్రలహరి’ ‘జెర్సీ’ ‘కాంచన 3’ ‘అవెంజర్స్’ వంటి హిట్టు చిత్రాలు వచ్చినా.. ఇప్పటికి ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ వసూల్ చేస్తుండడం విశేషం. ఇప్పటివరకూ ‘మనం’ చిత్రం పక్కన పెడితే నాగచైతన్య కెరీర్లో సోలో హీరోగా బిగ్గెస్ట్ కలెక్షన్లు వచ్చిన చిత్రం ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ 28 కోట్ల షేర్. ఇప్పుడు ‘మజిలీ’ చిత్రం ఆ కలెక్షన్లను దాటేసి చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Majili 17 Days Collections
  • #Majili Movie
  • #Majili Movie 17 Days Box Office Collections
  • #Majili Movie 17 Days Collections
  • #Majili Movie collections

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version