Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

  • May 22, 2025 / 06:18 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

తమిళ, మలయాళ, కన్నడ సినిమాలను తెలుగులో (Telugu Language) డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తూనే ఉంటారు. ఏడాదికి మన తెలుగు సినిమాలకంటే.. ఈ పరభాషా సినిమాలే ఎక్కువ విడుదలవుతుంటాయి. ఈ పరాయి భాషా సినిమాలను తెలుగులో అందించేది కూడా మన బడా నిర్మాతలే. అయితే.. ఇదివరకు డబ్బింగ్ వెర్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆఖరికి సినిమాల్లో కనిపించే చిన్నపాటి అక్షరాలను కూడా డబ్బింగ్ చేసే భాషకు మార్చేవారు. సీజీ సహాయం కూడా తీసుకొనేవారు.

Telugu Language

Makers not valuing Telugu Language

అలాంటిది ఈమధ్యకాలంలో కొన్ని డబ్బింగ్ సినిమాలను టైటిల్స్ ను కూడా మార్చకుండా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అజిత్ (Ajith ), మోహన్ లాల్ (Mohanlal) సినిమాలను కనీసం టైటిల్ మార్చకుండానే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మొన్నామధ్య రజనీకాంత్ (Rajinikanth) “వెట్టయాన్” (Vettaiyan) సినిమాను అదే పేరుతో మిగతా భాషల్లో విడుదల చేసేసరికి చిన్నపాటి ఇష్యూ కూడా అయ్యింది. అయినప్పటికీ.. తెలుగు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమిళ లేదా మలయాళ సినిమాలను అదే పేరుతో తెలుగులో విడుదల చేసేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • 2 Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!
  • 3 Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

Makers not valuing Telugu Language

రీసెంట్ గా టోవినో థామస్ (Tovino Thomas) “నరివెట్ట” చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు మైత్రీ సంస్థ. “నరివేట్ట” అంటే తోడేలు వేట అని అర్థం. కానీ.. తెలుగులో ఆ టైటిల్ యొక్క అర్థాన్ని సింపుల్ గా ట్యాగ్ లైన్ లా పెట్టేసి, అదే పేరుతో తెలుగులో విడుదల చేయడం అనేది టైమ్ లేకపోవడమా లేక నిర్మాతల బద్ధకమా అనేది తెలియాలి.

Makers not valuing Telugu Language

ఏదేమైనా తెలుగు మార్కెట్ మీద పెట్టిన శ్రద్ధ, తెలుగు సినిమాను చూసే ప్రేక్షకులకు ఇవ్వకపోవడం అనేది బాధాకరం. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇకపై ప్రేక్షకులకు నోరు తిరగని పేర్లు థియేటర్లలో వచ్చేస్తాయి, వాటిని ప్రేక్షకులు గుర్తించడం అనేది కాస్త కష్టమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Mohanlal
  • #Rajinikanth
  • #Vettaiyan

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

3 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

4 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version