Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!

War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!

  • May 20, 2025 / 11:22 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!

హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్(Jr NTR)  కాంబినేషన్లో ‘వార్ 2’  (War 2)  అనే భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ చేస్తున్న స్ట్రైట్ బాలీవుడ్ సినిమా. ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ సంస్థ నిర్మిస్తోంది. ఆదిత్య చోప్రా (Aditya Chopra) కథ అందించగా శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లేని సమకూర్చారు.

War2 Teaser

ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ నుండి చిన్న గ్లింప్స్ వదులుతున్నట్లు హీరో హృతిక్ రోషన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అతను చెప్పినట్టుగానే ఈరోజు 11 గంటలకు ‘వార్ 2’ టీజర్ వదిలారు మేకర్స్. ఈ టీజర్ విషయానికి వస్తే ఇది 1:34 నిమిషాల నిడివి కలిగి ఉంది.’నా కళ్ళు నిన్ను ఎప్పట్నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్… ‘ అంటూ ఎన్టీఆర్ గంభీరంగా డైలాగులు పలుకుతున్న టైంలో హృతిక్ ఎంట్రీ ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!
  • 2 Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!
  • 3 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఇందులో ‘వార్ 2’ (War2) వరల్డ్ ను అంటే ఒక రకంగా యుద్ధభూమిని.. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ను పరిచయం చేశారు అని చెప్పొచ్చు.గ్లింప్స్ మొత్తం యాక్షన్ బ్లాక్స్ తో నిండి ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ఇందులో నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తున్నాడు. అలాగే స్టైలిష్ గా కూడా ఉన్నాడు. టీజర్ చివర్లో ఎన్టీఆర్ – హృతిక్ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #War 2

Also Read

Kotha Lokah: వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ వల్ల పెద్ద దెబ్బ పడింది

ఈ అల్లు అర్జున్ బ్యూటీని గుర్తుపట్టారా…? బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటూ..!

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ ఫైనల్ లిస్ట్ .. ప్రభాస్ హీరోయిన్ తో పాటు ఆ వివాదాల బ్యూటీ కూడా..!

ఎద అందాలతో మత్తెక్కిస్తున్న పొడుగు కాళ్ళ సుందరి

గౌతమ్ కోసం పవన్ కళ్యాణ్ ను కలిసిన మహేష్.. నిజమేనా.. మేటర్ ఏంటి?

related news

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

trending news

Kotha Lokah: వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

Kotha Lokah: వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

5 hours ago
Sundarakanda Collections: ‘కొత్త లోక’ వల్ల పెద్ద దెబ్బ పడింది

Sundarakanda Collections: ‘కొత్త లోక’ వల్ల పెద్ద దెబ్బ పడింది

6 hours ago
ఈ అల్లు అర్జున్ బ్యూటీని గుర్తుపట్టారా…? బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటూ..!

ఈ అల్లు అర్జున్ బ్యూటీని గుర్తుపట్టారా…? బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటూ..!

6 hours ago
Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ ఫైనల్ లిస్ట్ .. ప్రభాస్ హీరోయిన్ తో పాటు ఆ వివాదాల బ్యూటీ కూడా..!

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ ఫైనల్ లిస్ట్ .. ప్రభాస్ హీరోయిన్ తో పాటు ఆ వివాదాల బ్యూటీ కూడా..!

7 hours ago
ఎద అందాలతో మత్తెక్కిస్తున్న పొడుగు కాళ్ళ సుందరి

ఎద అందాలతో మత్తెక్కిస్తున్న పొడుగు కాళ్ళ సుందరి

7 hours ago

latest news

Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్ రివ్యూ

10 hours ago
Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

13 hours ago
నందమూరి ఫ్యామిలీకి దూరం.. తారకరత్న భార్య ఏమందంటే?

14 hours ago
Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

13 ఏళ్ళ తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version