Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

  • May 20, 2025 / 11:54 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishal, Sai Dhanshika Marriage:  రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

కోలీవుడ్‌ కథానాయకుడు విశాల్‌ (Vishal ) పెళ్లి గురించి వచ్చినన్ని పుకార్లు, ఇంకే హీరో గురించి కూడా వచ్చి ఉండవేమో. ప్రతి నెలా ఓ కొత్త పుకారు షికారు చేస్తుండేది. అలా నిన్న ఉదయం నుండి ఓ పుకారు మొదలైంది. అదే విశాల్‌, నటి సాయి ధన్సిక (Sai Dhanshika)  వివాహం చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విశాల్‌ గురించి గత పుకార్ల అనుభవం ఉన్న వాళ్లు ఇది కూడా అలాంటిదేమో అని వదిలేశారు. అయితే అనూహ్యంగా సోమవారం సాయంత్రం పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు.

Vishal, Sai Dhanshika Marriage:

Vishal and Sai Dhanshika Announce Their Official Marriage Date (1)

దీంతో షాక్‌ తిన్నారు అంతా. ధన్సిక నటించిన ‘యోగీ దా’ సినిమా ఆడియో, ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ సోమవారం చెన్నైలో నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో విశాల్‌, సాయి ధన్సిక పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉదయం నుండి వస్తున్న పుకార్లను నిజం చేస్తూ క్లారిటీ ఇచ్చేశారు. తాము పెళ్లి చేసుకోనున్నట్టు విశాల్‌, సాయి ధన్సిక వేదిక మీదే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు పెళ్లి తేదీని కూడా ప్రకటించేశారు. తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!
  • 2 Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!
  • 3 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఆ రోజు విశాల్‌ పుట్టిన రోజు కావడం గమనార్హం. అంటే స్పెషల్‌ నాడు పెళ్లి చేసుకోబోతున్నారు. సాయి ధన్సికతో కలిసి అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అని విశాల్‌ చెప్పగా.. కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం మొదలైంది, అది ప్రేమగా మారింది. విశాల్‌ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అని ధన్సిక చెప్పింది.

ఇక పెళ్లి తర్వాత కూడా ధన్సిక నటిస్తుంది అని విశాల్‌ (Vishal) చెప్పాడు. ‘నడిగర్‌ సంఘం’ భవన నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని విశాల్‌ గతంలో ప్రకటించారు. ఇటీవల ఆ బిల్డింగ్‌ పూర్తయిన విషయం తెలిసిందే. రజనీకాంత్‌ ‘కబాలి’లో కీలక పాత్ర పోషించిన ధన్సిక… ‘షికారు’ (Shikaaru), ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!

#Vishal #SaiDhansika pic.twitter.com/FiOIM78Y0d

— Filmy Focus (@FilmyFocus) May 19, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sai dhanshika
  • #Vishal

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

4 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

6 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

4 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

7 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

8 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version