Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీజర్ ను మేకర్స్ అందుకే రిలీజ్ చేయడం లేదా?

Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీజర్ ను మేకర్స్ అందుకే రిలీజ్ చేయడం లేదా?

  • December 23, 2024 / 09:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీజర్ ను మేకర్స్ అందుకే రిలీజ్ చేయడం లేదా?

వెంకటేష్  (Venkatesh) హీరోగా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)..లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam). ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju)  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అపజయమంటూ తెలీని అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకుడు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చాయి. భీమ్స్ (Bheems Ceciroleo) ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.

Sankranthiki Vasthunnam

Makers Tension About Sankranthiki Vasthunam Teaser (1)

సినిమాలో పాటలన్నీ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉంటాయని టీం చెబుతుంది. అయితే ఈ సినిమా నుండి ఇంకా టీజర్ ను విడుదల చేసింది లేదు. వాస్తవానికి వెంకటేష్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 13న టీజర్ వదులుతారు అని అంతా భావించారు. కానీ టీజర్ కట్..వర్క్ జరగకపోవడం వల్ల ఆ టైంకి ఇవ్వలేకపోయారు అని మేకర్స్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..హైలైట్స్ ఇవే!
  • 2 ఫ్యాన్స్ ముసుగులో కొందరు.. బన్నీ సీరియస్ వార్నింగ్!
  • 3 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'ఓజీ' పై రాంచరణ్ ఆసక్తికర కామెంట్లు..!

Who is the Young Hero in Venkatesh's Sankranthiki Vasthunnam (3)

కానీ ఇన్సైడ్ టాక్ వేరేగా వినిపిస్తుంది. అదేంటంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది చాలా లైటర్ వేన్ కథ అని తెలుస్తుంది. మొత్తం ఎంటర్టైన్మెంట్ పైనే ఈ సినిమా కథనం ఉంటుందట. అందువల్ల టీజర్ ను వెంటనే రిలీజ్ చేస్తే.. కథ రివీల్ అయిపోతుంది అని నిర్మాతలు భయపడుతున్నట్లు సమాచారం.

కొద్దిరోజుల క్రితం ‘మా సినిమా కథని గెస్ చేయండి’ అంటూ టీం మీడియాకి పజిల్ పెట్టడం వల్ల కూడా చాలా వరకు కథ లీక్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారట. అందుకే టీజర్ వదలకుండా ట్రైలర్ నే రిలీజ్ చేయాలని చాలా పగడ్బందీగా టీం.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ కట్లు చేయిస్తున్నట్టు వినికిడి.

ఆంధ్రాకి సినీ పరిశ్రమ..? హాట్ టాపిక్ అయిన నాగ వంశీ కామెంట్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chaudhary
  • #Sankranthiki Vasthunnam
  • #Venkatesh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

5 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

9 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

15 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version