Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గతేడాది ‘మధగజరాజ’ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత విశాల్,అంజలి కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ‘మకుటం'(Makutam). ఈ చిత్రాన్ని స్వయంగా విశాల్ డైరెక్ట్ చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ సంస్థ నిర్మించిన సినిమా కావడంతో మొదటి నుండి అందరి అటెన్షన్ ని డ్రా చేసింది ఈ సినిమా. టీజర్, ట్రైలర్స్ వంటివి పెద్దగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు.

Makutam

కానీ కాంబినేషన్ క్రేజ్ కలిసొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే ‘మకుటం’ సినిమాని భారీ పోటీలో కూడా ఈ ఆగస్టు 14కి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంతకు జరిగిందో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు ఏంటో ఒక లుక్కేద్దాం రండి :

నైజాం 0.80 cr
సీడెడ్ 0.20 cr
ఆంధ్ర(టోటల్) 1.0 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 2 cr

‘మకుటం'(తెలుగు వెర్షన్) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆల్మోస్ట్ అడ్వాన్స్ బేసిస్ పైనే సినిమాని విడుదల చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే చాలా సినిమాలు పోటీగా రిలేజ్ అవుతున్నాయి. కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus