Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Malavika: ఆ రూమర్స్ ను కొట్టిపారేసిన మాళవిక!

Malavika: ఆ రూమర్స్ ను కొట్టిపారేసిన మాళవిక!

  • May 27, 2022 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika: ఆ రూమర్స్ ను కొట్టిపారేసిన మాళవిక!

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ ‘పట్టం పోలె’ అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మాలయంలోనే కొన్ని సినిమాలు చేసింది. ‘పేటా’ సినిమాతో ఆమెకి మంచి పేరొచ్చింది. దీంతో అవకాశాలు పెరిగాయి. విజయ్ నటించిన ‘మాస్టర్’, ధనుష్ ‘మారన్’ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘యుద్ర’ అనే సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈమెకి బాలీవుడ్ లో మరో అవకాశం వచ్చిందని, సల్మాన్ ఖాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుందని వార్తలొచ్చాయి.

సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఫర్హాద్ సంజి ‘కభీ ఈద్ కభీ దదివాలి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులో మరో హీరోయిన్ కి చోటుందని.. దానికోసం మాళవికను తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలను ప్రచురించారు. తాజాగా ఈ విషయంపై మాళవిక మోహనన్ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని.. చాలా మంది ఈ విషయం గురించి తనను ప్రశ్నిస్తున్నారని.. అందుకే క్లారిటీ ఇవ్వాలనుకున్నట్లు చెప్పింది.

Salman Khan charged 7 cr remuneration for one ad1

సింగిల్ లైన్ తో తనపై వస్తోన్న రూమర్లను కొట్టిపారేసింది మాళవిక మోహనన్. ఇప్పటికే ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఒక సినిమా చేసింది. ఇప్పుడు మరో సినిమా చేస్తుంది. ఫ్యూచర్ లో సల్మాన్ తో నటించే ఛాన్స్ వస్తుందేమో చూడాలి. మరోపక్క టాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలనుకుంటుంది మాళవిక. ఇటీవల అభిమానులతో ముచ్చటిస్తూ.. విజయ్ దేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలనుందని చెప్పింది. ఇదిలా ఉంటే.. ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారని టాక్. ఇప్పటివరకు అయితే ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kabhi Eid Kabhi Diwali
  • #malavika mohanan
  • #Salman Khan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version