Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Malavika Mohanan, Prabhas: ప్రభాస్ సినిమాలో మాళవిక మోహనన్!

Malavika Mohanan, Prabhas: ప్రభాస్ సినిమాలో మాళవిక మోహనన్!

  • February 15, 2022 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika Mohanan, Prabhas: ప్రభాస్ సినిమాలో మాళవిక మోహనన్!

కోలీవుడ్ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.. రజినీకాంత్ ‘పేట’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో మాళవికకు హీరోయిన్ గా అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం ధనుష్ తో ‘మారన్’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో ఛాన్స్ లు దక్కించుకుంటుందట. ఇప్పుడు ఈ బ్యూటీ ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం.

Click Here To Watch

ఈ మధ్యకాలంలో అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మాల్దీవ్స్ లో బికినీ వేసుకొని ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా బాగా వైరల్ అయ్యాయి. యూత్ లో రోజురోజుకి ఆమె పాపులారిటీ పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చిందట. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తోన్న ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తోన్న ‘పక్కా కమర్షియల్’ సినిమా ఫైనల్ వర్క్ జరుగుతోంది. ఈ పనుల్లో బిజీగా ఉంటూనే..

ప్రభాస్ సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు మారుతి. దాదాపు హీరోయిన్ గా మాళవిక ఖాయమైనట్లేనని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #malavika mohanan
  • #Maruhi
  • #Prabhas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version