Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రవితేజ హీరోయిన్ హాట్ పెర్ఫార్మెన్స్

రవితేజ హీరోయిన్ హాట్ పెర్ఫార్మెన్స్

  • June 27, 2018 / 07:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ హీరోయిన్ హాట్ పెర్ఫార్మెన్స్

సినిమా ఫ్లాపైంది, కనీస స్థాయి గుర్తింపు లభించలేదు. అయినా కృంగిపోకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది మాళవికశర్మ. రవితేజ సరసన “నేల టికెట్టు” చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు టాలీవుడ్ మీద బోలెడు ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చింది. అయితే.. పరిచయ చిత్రమే డిజాస్టర్ అవ్వడంతో అమ్మడి ఆశలన్నీ నీరుగారిపోయాయి. అయితేనేం.. అమ్మడు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. హాట్ హాట్ ఫోటోషూట్స్, సెక్సీ ట్విట్టర్ పోస్ట్స్ తో ఎప్పటికప్పుడు నెటిజన్ల చూపును తనవైపుకు తిప్పుకుంటూనే ఉంది.

రీసెంట్ గా పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. రష్యన్ మోడల్ రేంజ్ లో పోల్ పట్టుకొని డ్యాన్స్ చేస్తున్న మాళవికశర్మను చూసి నోరెళ్ళబెట్టని వారు లేరు. మరి అమ్మడు ఇంతలా కష్టబడి చేస్తున్న ప్రయత్నాల్ని నెటిజన్లు మాత్రమే కాకుండా మన దర్శకనిర్మాతలు కూడా పట్టించుకొంటే అమ్మడికి ఏమైనా అవకాశాలు వస్తాయి. లేదంటే అడవి కాచిన వెన్నెల తరహాలో మాళవిక అందాల ఆరబోత మొత్తం వృధా అయిపోతుంది. చూద్దాం మరి అమ్మడిని ఏ దర్శకుడు ఆదరించి అవకాశం ఇస్తాడో.

Life begins at the end of your comfort zone 😊 Day 1 ✌ Learning something new ❤

A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) on Jun 25, 2018 at 5:44am PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Malavika Sharma
  • #Malavika Sharma Dance
  • #Malavika Sharma Movie

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version